Wine shops closed: హైదరబాద్ లో నిమజ్జన వేళ పోలీసులు ఇప్పటి నుంచి గట్టి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు క్లోజ్ చేయాలని కూడా అధికారులు ఆదేశించారు.
Nagamangala ganesh immersion controvercy: కర్ణాటకలోని నాగ మంగళ ప్రాంతంలో వినాయక నిమజ్జన వేడుకల్లో అనుకొని ఘటన చోటు చేసుకుంది. దీనిలో కొంత మంది ఆగంతకులు గణపయ్య విగ్రహాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Ganesh Immersion Along With Gold Chain Worth 4 Lakhs: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వినాయక నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేషుని కొందరు మూడు రోజులు, ఐదు, తొమ్మిది రోజులపాటు ఇంట్లో నెలకొల్పి చివరిరోజు నిమజ్జనం చేస్తారు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ జంట కూడా ఇలాగే చేశారు. కానీ, వారు వినాయకుడితోపాటు పొరపాటున రూ.4 లక్షల విలువ చేసే బంగారాన్ని కూడా నిమజ్జనం చేసేసారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Hussainsagar: హైదరబాద్ లో ప్రతిఏడాది గణపయ్యలను హుస్సెన్ సాగర్ లో నిమజ్జనం చేస్తుంటారు . ఈ నేపథ్యంలో ఈరోజు హుస్సెన్ సాగర్ మీద ఇక్కడ నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో గణపయ్యలను తీసుకొచ్చిన వాళ్లు షాక్ కు గురయ్యారు.
Navneet Rana Controversy: లోక్‌సభ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త మరోసారి వివాదాస్పదమవుతున్నారు. ఈసారి పవిత్రమైన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా విసిరేసినందుకు విమర్శల పాలవుతున్నారు.
Jagtial SP Sindhu Sharma: జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నప్పటికీ.. ఆ వర్షాన్ని లెక్కచేయకుండా వినాయక నిమజ్జనం బందోబస్తు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Assam CM Himanta Biswa Sarma: అసోం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేతలు మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
Ganesh Immersion:హైదారాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై మళ్లీ వివాదం మొదలైంది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని ప్రభుత్వం చెబుతుండగా.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం తగ్గేదే లే అంటోంది. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విగ్రహాలను హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే బేబి పాండ్స్‌లో వాటిని నిమజ్జనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Immersion of Hyderabad's tallest Ganesh : ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడిలో చేరడానికి ముందుకు సాగుతున్న తరుణంలో గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై ఖైరతాబాద్ గణేషుని ఊరేగింపు కొనసాగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.