Actress Controversy : స్టార్ హీరోయిన్ల జీవితాలు బయటకి కనిపించినంత.. సాఫీగా అయితే సాగవు. సినిమా తారల జీవితమంటే చాలా మందికి ఎంతో ఆకర్షణగా కనిపిస్తుంది. పెద్ద బంగ్లాలు..ఖరీదైన కార్లు, వెలుగులు, కెమెరాల మధ్య జీవితం అని అనుకుంటారు. కానీ ఈ మెరిసే ప్రపంచం వెనుక ఎన్నో మానసిక ఒత్తిళ్లు, అవమానాలు కూడా దాగి ఉంటాయి.
Girija Oak Viral Video: బ్లూ శారీలో ఎంతో అందంగా సోషల్ మీడియాలో గిరిజా ఓక్ ట్రెండ్ సృష్టించింది. కేవలం ఒక్క ఇంటర్వ్యూలోని ఫొటోతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌గా మారింది. గతంలో ఆమె ఎన్నో సినిమాల్లో నటించినా.. ఆమెకు ఇంత ఫేమ్ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఆమె గురించి దేశం మొత్తం చర్చ జరగుతుందనే ఆనందం ఒకవైపు.. మరోవైపు ఆమెకు బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ అయ్యాయని బాధపడుతుంది
Girija Oak Saree Photos: మరాఠీ నటి గిరిజా ఓక్ అకస్మాత్తుగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఆమె ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో గిరిజ ధరించిన నీలి రంగు చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. ఆమె ఇటీవలే ఓ హిందీ యూట్యూబ్ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో తీసిన ఫొటోనే ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.