English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Global Summit

Global Summit

Seethakka: గ్లోబల్‌ సమ్మిట్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శలకు సీతక్క స్ట్రాంగ్‌ కౌంటర్‌
Seethakka Dec 10, 2025, 11:50 PM IST
Seethakka: గ్లోబల్‌ సమ్మిట్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శలకు సీతక్క స్ట్రాంగ్‌ కౌంటర్‌
Seethakka vs Harish Rao: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ ఘోరంగా విఫలమవడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న విమర్శలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
Harish Rao: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన
Harish Rao Dec 10, 2025, 05:25 PM IST
Harish Rao: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన
Harish Rao Slams To Revanth Reddy On Global Summit Utter Flop: అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్లు వెచ్చించి చేసిన సమ్మిట్‌ విజన్‌ లెస్‌ డాక్యుమెంట్‌గా అభివర్ణించారు.
Rs 5 Lakh Crore Investments In Telangana A Head Global Summit
Telangana Investments Dec 9, 2025, 11:00 PM IST
Telangana: తెలంగాణలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు
Telangana Rs 5 Lakh Crore Investments: గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికగా తెలంగాణకు భారీ పెట్టుబడులు తరలివచ్చాయి. సదస్సులో రెండో రోజు రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణ పొందింది. వివిధ కీలకమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకు వచ్చాయి.
Global Summit: గ్లోబల్‌ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. కేసీఆర్‌ పాలనపై ఆర్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రశంసలు
Global Summit Dec 9, 2025, 10:49 PM IST
Global Summit: గ్లోబల్‌ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. కేసీఆర్‌ పాలనపై ఆర్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రశంసలు
Ex RBI Governor Duvvuri Subbarao Shocks To Revanth Reddy: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. వేదికపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్‌ పాలనపై ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి వైఖరి సరికాదని ప్రకటించారు.
Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ హిట్.. రేవంత్ రెడ్డి ప్లాన్ అదుర్స్..
Telangana Rising Global Summit 2025 Dec 9, 2025, 11:43 AM IST
Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ హిట్.. రేవంత్ రెడ్డి ప్లాన్ అదుర్స్..
Telangana Rising Global Summit 2025:భారత్ ఫ్యూచర్​ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందా అంటే ఔననే చెప్పాలి. ఈ సమ్మిట్ తో రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అయిందా అంటే ఔననే చెప్పాలి. 
Nagarjuna praises to cm revanth reddy and telangana rising global summit 2025 event
Global Summit Dec 8, 2025, 10:20 PM IST
Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న నాగార్జున.. సీఎం రేవంత్ పై ప్రశంసలు..
Telangana rising global summit: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ కోసం 6 ఖండాలు, 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హజరయ్యారు. కనివీని ఎరుగని రీతిలో పెట్టుబడుల్ని ఆకర్శించేందుకు ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున పాల్గొన్నారు. సినీ రంగంపై సీఎం రేవంత్ విజన్‌ బాగుందని, హైదరాబాద్‌కి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా సీఎం రేవంత్ పాలన అందిస్తున్నారని నాగార్జున అన్నారు.  
Global Summit: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఇచ్చింది: కిషన్‌ రెడ్డి
Global Summit Dec 8, 2025, 07:01 PM IST
Global Summit: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఇచ్చింది: కిషన్‌ రెడ్డి
Kishan Reddy Announced We Given Rs 10 Lakh Crores To Telangana: వికసిత్‌ భారత్‌లో తెలంగాణ అభివృద్ధి భాగం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం నిధులు అందించిందని వెల్లడించారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో కీలక ప్రసంగం ఇలా ఉంది.
Global Summit: దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
Global Summit Dec 8, 2025, 04:36 PM IST
Global Summit: దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
Clear Cut Message Of Revanth Reddy In Global Summit: అభివృద్ధి చెందిన దేశాల నమూనాను తెలంగాణలో పాటించి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను చేస్తామని తెలంగాణ సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా గ్లోబల్‌ సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేశారు.
Telangana Global Summit 2025: తెలంగాణలో ఘనంగా గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ విజన్ ఏంటి..?
Global Summit Dec 8, 2025, 06:03 AM IST
Telangana Global Summit 2025: తెలంగాణలో ఘనంగా గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ విజన్ ఏంటి..?
Telangana Global Summit 2025:కాంగ్రెస్ ప్రభుత్వం… విజయోత్సవ వేడుకలకు సమాయాత్తమైంది. దార్శనిక ప్రణాళిక… అభివృద్ధి లక్ష్యాలతో గ్లోబల్ సమ్మిట్ ను  రేవంత్ రెడ్డి సర్కారు నిర్వహిస్తోంది.  ఇంతకీ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? విజన్ ఏంటి? 
Global Summit: గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు అద్దిరిపోయే ఏర్పాట్లు ఉండాలి: రేవంత్ రెడ్డి
Revanth Reddy Dec 7, 2025, 05:43 AM IST
Global Summit: గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు అద్దిరిపోయే ఏర్పాట్లు ఉండాలి: రేవంత్ రెడ్డి
Revanth Reddy Reviewed On Global Summit: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు అద్దిరిపోయేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అందరికీ అన్నీ వసతులు, సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. ఈ సందర్భంగా సమ్మిట్‌ నిర్వహణపై సమీక్ష చేపట్టింది.
PM Modi Meet: ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవే!
Telangana govt Dec 3, 2025, 05:18 PM IST
PM Modi Meet: ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవే!
Know Revanth Reddy Demands List To PM Narendra Modi: రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక విజ్ఞప్తులు, డిమాండ్లు ప్రధాని మోదీ ఉంచారు. వాటిని వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Trending News

  • Anvesh on Renu desai: రేణు దేశాయ్‌పై శివాజీ మహారాజ్ ఆత్మపూనినట్లుంది.. నా అన్వేష్ షాకింగ్ కామెంట్స్..
    Renu Desai

    Anvesh on Renu desai: రేణు దేశాయ్‌పై శివాజీ మహారాజ్ ఆత్మపూనినట్లుంది.. నా అన్వేష్ షాకింగ్ కామెంట్స్..

  • BRICS Currency Future: బ్రిక్స్ తన సొంత కరెన్సీని ప్రారంభిస్తే ఏం జరుగుతుంది? డాలర్ దిక్కులేనిది అవుతుందా?
    brics currency
    BRICS Currency Future: బ్రిక్స్ తన సొంత కరెన్సీని ప్రారంభిస్తే ఏం జరుగుతుంది? డాలర్ దిక్కులేనిది అవుతుందా?
  • Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
    Renu Desai
    Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
  • Venus Effect: ఫిబ్రవరి 1న శుక్రుడి అపారమైన ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్నట్లు లక్ష్మీదేవి!
    Venus Transit
    Venus Effect: ఫిబ్రవరి 1న శుక్రుడి అపారమైన ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్నట్లు లక్ష్మీదేవి!
  • Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. నగరంలో రూ. 345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌
    Flyover Project
    Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. నగరంలో రూ. 345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌
  • Fibrebond CEO: ఫైబర్ బాండ్ సీఈవో గ్రాహం వాకర్ ఉదారత.. ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ. 4 కోట్లు..
    Fibrebond
    Fibrebond CEO: ఫైబర్ బాండ్ సీఈవో గ్రాహం వాకర్ ఉదారత.. ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ. 4 కోట్లు..
  • Trimukha Release on More Theatres: అత్యధిక థియేటర్స్ లో ‘త్రిముఖ’ విడుదల.. తొలి చిత్ర హీరోకు ఇది రికార్డు..
    Trimukha Release on More Theatres
    Trimukha Release on More Theatres: అత్యధిక థియేటర్స్ లో ‘త్రిముఖ’ విడుదల.. తొలి చిత్ర హీరోకు ఇది రికార్డు..
  • Dwipushkar Yoga 2026: ద్విపుష్కర యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్న హనుమంతుడు..
    Dwipushkar Yoga
    Dwipushkar Yoga 2026: ద్విపుష్కర యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్న హనుమంతుడు..
  • Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?
    Telangana RTC
    Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?
  • Prabhala Theertham: కోనసీమ ‘ప్రభల తీర్థం’ సంక్రాంతి  సంబురాల్లో అపశృతి.. ఉత్సవాల్లో ఎవరి పాత్ర ఎంత..!
    Prabhala Theertham
    Prabhala Theertham: కోనసీమ ‘ప్రభల తీర్థం’ సంక్రాంతి సంబురాల్లో అపశృతి.. ఉత్సవాల్లో ఎవరి పాత్ర ఎంత..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x