AP Govt Announces Godavari Pushkaralu 2027 Dates And Muhurtham: దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు వస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాలకు ముహూర్తం నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది. పుణ్యస్నానాలు ఆచరించే తేదీలను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.