Andhra Pradesh Gold Mines: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ బంగారు గని ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారు గనిలో ఉత్పత్తి ప్రారంభం కాగా.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జొన్నగిరికి మించిన బంగారు గనిని గుర్తించినట్లు సమాచారం అందుతోంది.
Jonnagiri Gold Mines News: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మైనింగ్ రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కరువు నేలగా పేరుగాంచిన రాయలసీమ ప్రాంతం ఇకపై బంగార పంటతో ఆంధ్ర కేజిఎఫ్ గా వెలువందనం ఉంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి అతి పెద్ద ప్రైవేట్ రంగా గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ఈ మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక మైలురాయిగా నిలవనుంది.
Jonnagiri Gold Mines News: ఏపీలోని తొలి అతిపెద్ద ప్రైవేట్ బంగారం గనిని నేడు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు నిర్మించిన సంయుక్త యూనిట్‌ను ఆయన పచ్చజెండా ఊపారు.
Andhra Pradesh Gold Mines: భారతదేశంలో ప్రస్తుతం అనేక బంగారు గనులు బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే అందులో కొన్ని గనులు ఇప్పటికే బంగారం ఉత్పత్తి నిలిచిపోగా.. ఇప్పుడు మరో బంగారు గని బయటపడింది. అది కూడా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో. దేశంలో తొలిసారి బంగారు గనులను లీజుకు ఓ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం గమనార్హం. జొన్నగిరి గోల్డ్ మైన్ నుంచి ఏడాదికి 750 కిలోల నుంచి 1000 కిలోల వరకు బంగారాన్ని వెలికితీసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Jonnagiri Gold Mines: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే బంగారు గనీ బయటపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ గనికి సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించగా.. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
800 Tonnes Of Gold Production In These Top 7 Largest Gold Mines In India: బంగారానికి ఎప్పుడూ ఆదరణ తగ్గదు. రోజురోజుకు ఆ ఖనిజం విలువు పెరుగుతోంది. భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. అయితే దేశంలో బంగారం గనులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. దేశం డిమాండ్‌కు చాలా తక్కువ ఈ గనులు అందిస్తున్నాయి. అయితే దేశంలో అతిపెద్ద బంగారు గనులు ఏవో తెలుసుకుందాం.
Andhra Pradesh Gold Mines: భారతదేశంలో ప్రస్తుతం అనేక బంగారు గనులు బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే అందులో కొన్ని గనులు ఇప్పటికే బంగారం ఉత్పత్తి నిలిచిపోగా.. ఇప్పుడు మరో బంగారు గని బయటపడింది. అది కూడా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో. ఏపీలోని జొన్నగిరిలో ఇప్పుడు బంగారుగని కనుగొన్నారు. అయితే ప్రభుత్వం దృష్టికి రాకముందే చాలా మంది ఇక్కడ బంగారాన్ని తవ్వినట్లు సమాచారం.
Top 5 Gold Mines In India: భారతదేశం ఉప ఖండం అని పిలుస్తారు. ఎందుకంటే అన్నీ సహజ వనరులు మనదేశంలో ఉన్నాయి. వాటిలో ఖనిజ సంపద ఒకటి. ఖనిజ సంపదలో బంగారం అత్యంత విలువైనది. భారతదేశంలో ఎన్ని ప్రముఖ బంగారు గనులు ఉన్నాయో తెలుసుకుందాం. ఆ బంగారు గనుల విలువ ఎంతో చూద్దాం.
Gold Mines In Andhra Pradesh: భారతదేశంలో బంగారం నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం గని పనులు ప్రారంభం కాగా.. దీంతో రాష్ట్రంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే ఈ బంగారు గని నుంచి వచ్చే గోల్డ్ చౌకగా దొరుకుతుందా? లేదా అనే విషయాలను విశ్లేషిద్దాం.
Tula Gold Get Rs 73000 After For This Reason: బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు బంగారం కొనేందుకు జంకుతున్నారు. ఏ విధంగా చూసినా బంగారం ధర తగ్గడం లేదు. దీంతో మహిళలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. తక్కువ క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Big Boost To Gold Market India Will Change Maker To Global Trade: ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం. ప్రపంచాన్ని శాసిస్తున్న బంగారం ఇకపై భారతదేశం ఏం చెబితే అదే నడిచేట్టు ఆధిపత్యం రానుంది. ప్రపంచ బంగారు మార్కెట్‌ను భారత్ శాసించబోతున్నది. ఈ విషయాన్ని మార్కెట్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
Gold Mines In India: ప్రపంచవ్యాప్తంగా బంగారం సంపద, భద్రతకు చిహ్నం. ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలలో బంగారాన్ని సాంస్కృతిక జీవితంలో ఒక భాగంగా చూస్తారు. అయితే ప్రపంచంలో బంగారు నిల్వలు ఉన్న దేశాలలో మనం కొంచెం వెనుకబడి ఉన్నాము. ఈ సందర్భంలో ఏ దేశాలలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Mines In Andhra Pradesh: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు తవ్వే దేశాలలో భారతదేశం ఒకటి. మార్చి 31, 2025 నాటికి మనదేశం మొత్తం బంగారు నిల్వలు సుమారు 879.58 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం కర్ణాటకలోని బంగారు గనుల నుండి వస్తుంది.
Gold Mines In Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్లోబంగారు గనులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.దాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. కర్నూల్ జిల్లాలోని జొన్నగిరి వద్ద ఈ బంగారు నిక్షేపాన్ని గుర్తించగా.. దీన్ని డెక్కన్ మైనింగ్ సంస్థ హక్కులను చేజిక్కిచ్చుకుని.. తర్వలోనే పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించనుంది.
Gold Mines In Andhra Pradesh: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు తవ్వే దేశాలలో ఒకటి. మార్చి 31, 2025 నాటికి భారత్ మొత్తం బంగారు నిల్వలు సుమారు 879.58 మెట్రిక్ టన్నులు. ఇందులో ఎక్కువ భాగం కర్ణాటక నుండి వస్తుంది. మన దేశంలో ఐదు ప్రధాన బంగారు గనులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ బంగారు గనులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.