Gold Price Today: బంగారం ధరలు మళ్లీ రికార్డ్ స్థాయికి చేరువవుతున్నాయి. నేడు డిసెంబర్ 1వ తేదీ సోమవారం బంగారం ధరలను చూసినట్లయితే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,29,820 ఉండగా.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,19,000 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర చూస్తే రూ. 1,92,000 పలుకుతోంది. ఇదంతా పక్కన పెడితే ఈ భూమి మీద బంగారం ఎంత ఉంది? ఇప్పటి వరకు ఎంత తవ్వారు? తవ్విన బంగారం ఏం చేశారు? ఇంకా ఎంత భూమిలో బంగారం ఉంది? దాని విలువ ఎంత? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Reserves In World: భారతీయ మహిళలకు ఇష్టమైన 'బంగారం' రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మారుతున్న కాలంలో, బంగారాన్ని ఉత్తమ పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. కానీ, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ బంగారం ఉంది? అత్యధిక బంగారం ఉన్న దేశాలలో భారతదేశం ఎక్కడ ఉందో ఇక్కడ కొన్ని ముఖ్యమైన సమాచారం ఉంది.
Know Highest Gold Reserve Countries In The World And India Which Place: బంగారం ఎక్కడైనా అత్యంత విలువైన లోహం. ఆభరణాలే కాదు పెట్టుబడిగా బంగారం వినియోగిస్తుంటారు. మరి ప్రపంచంలో బంగారు నిల్వలు అత్యధికంగా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం ఉత్పత్తి, నిల్వలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం.
World's Largest Gold Reserves: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు వార్తల్లో అరుదుగా కనిపించే దేశాలలో ఉన్నాయి. ఆ దేశాలు మన భారత దేశానికి పొరుగునే ఉన్నాయి. కానీ చైనా, పాకిస్తాన్ మాత్రం కాదు. మరి బంగారాన్ని భూగర్భంలో పాతిపెట్టిన ఆ దేశాలు ఏవో తెలుసుకుందాం.
Gold Reserves In India: బంగారం ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ధరలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది బంగారం ధర మరింత పెరిగిపోతోంది. సాధారణం కంటే ఈసారి బంగారం ధరలు వేగంగా పెరగడం వల్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక అస్థిరత ఉన్నప్పుడు బంగారం ధరలు తరచూ పెరగడం ఆనవాయితీనే. ఈ క్రమంలో భారత్‌లో ఎంతమేర బంగారం నిల్వ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold countries: బంగారం నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకం. అందుకే ప్రతి దేశం కూడా దాదాపు ఎంతో కొంత బంగారాన్ని నిల్వ చేసి పెట్టుకుంటుంది. ప్రపంచ దేశాల్లో బంగారం నిల్వలకు సంబంధించి చివరిసారిగా అప్‌డేట్ చేసిన డేటా.. 2024 సెప్టెంబర్, అక్టోబర్ వరకూ ఉంది. ఇందులో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంది..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Massive Gold In Sindhu River: బంగారం పేరు వింటేనే..ఎంత తులం పలుకుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన పనిలేదు. తులం బంగారం కొంటున్నామంటే అమ్మో తులమా అని నోరెళ్లబెట్టేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బంగారం లక్షవైపు దూసుకెళ్తుంది. అయితే మనలో చాలా మందికి బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎక్కడ తయారు చేస్తారో కూడా తెలియదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.