Gujarat Robbery: గుజరాత్‌లో గోల్డ్ షాప్‌కి వెళ్లిన ఓ మహిళ నగలు కొట్టానంటూ షాప్ ఓనర్‌ని నమ్మించింది. సదరు యజమాని నగలు చూపిస్తుండగా.. ఒక్కసారిగా అతని కళ్లల్లోకి కారం కొట్టింది. వెంటనే గమనించిన షాప్ ఓనర్.. ఆ మహిళని పట్టుకొని చావబాదాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.