Holidays: ఇప్పటికే డిగ్రీ, ఇంటర్, టెన్త్ సహా కొన్ని సీబీఎస్ఈ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. కొన్ని స్కూళ్లలో మాత్రం విద్యార్ధులకు పరీక్షలు జరగుతున్నాయి. మొత్తంగా ఈ వీకెండ్ తర్వాత అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారాంతంలో స్కూల్లతో పాటు కొన్ని ఐటీ కంపెనీలు, కార్పోరేట్ స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.
April 5th School Holiday: ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. మరోవైపు మిగతా తరగతి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం రెడీ అవుతున్నారు. తాజాగా ఈ నెల 5న అంటే ఏప్రిల్ 5న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
March 4th School Holiday: ప్రస్తుతం డిగ్రీ, ఇంటర్మీడియట్, టెన్త్ ఎగ్జామ్స్ సీజన్ నడుస్తోంది. విద్యార్ధులు కూడా పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి చదువుతున్నారు. అలాంటి సందర్భంలో ఓ సెలవు దొరికితే.. రాయబోయే సబ్జెక్ట్స్ ను మళ్లీ రివైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక మార్చి 5న పాఠశాలలు, కళాశాలతో పాటు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించారు.
February 27th School Holiday: ఈ నెల 26న మహా శివరాత్రి పండను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు సనాతన హిందువులు. అన్ని పండగల్లో పిండి వంటలు, ఇతరత్రా వంటకాలుంటాయి. కానీ శివరాత్రి రోజున మాత్రం చాలా మంది ఉపవాసంతో పాటు రాత్రి మొత్తం జాగారం ఉంటారు. దీంతో నెక్ట్స్ డే కూడా భక్తులు అలసటతో ఉంటారు. దీంతో కొన్ని చోట్ల ప్రభుత్వాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటిస్తూ ఉంటాయి.
February 12th School Holiday: విద్యార్థులకు మరో శుభవార్త. బిజీ బిజీ స్కూల్ హోంవర్క్, అసైన్మెంట్స్తో నిత్యం నీరసించిపోయే విద్యార్థులకు స్కూల్ హాలిడేస్ కాస్త ఊరటనిస్తాయి. ప్రతి ఆదివారం స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని పండుగలు, ప్రత్యేక రోజుల్లో కూడా స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి 12వ తేదీ అంటే రేపు కూడా స్కూళ్లకు సెలవు రానుంది. ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.