Jupiter Transits Into Gemini On December 5Th: చాలా శక్తివంతమైన బృహస్పతి డిసెంబర్ 5న రాశి సంచారం చేయబోతంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థికంగా, అదృష్టం పరంగా కలిసి రాబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి.
Guru Sancharam 2025: జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. సంవత్సరం చివరిలో బృహస్పతి తన తిరోగమన కదలికను ప్రారంభించబోతున్నాడు. కాబట్టి గురుగ్రహం తిరోగమన కదలిక వల్ల ఏ మూడు రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో అన్వేషిద్దాం.
Guru Transit 2025 Zodiac Signs: గురు సంచారముతో కొన్ని రాశుల జాతకంలో గురు బలం పెరుగుతుంది. ఇది జీవితంలో శ్రేయస్సు, ఆనందం, శాంతిని పెంచుతుంది. దీనితో పాటు అదృష్టం కూడా సమృద్ధిగా ఉంటుంది.
Jupiter Transit 2025 Effect On Zodiac: బృహస్పతి గ్రహం అత్యంత ప్రాముఖ్యత కలిగిన నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Jupiter Transit Effect On Zodiac: ఆగస్టు 13వ తేదీన పునర్వాసు నక్షత్రంలోకి గురు గ్రహం ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా అనుకున్న దానికంటే ఎక్కువగానే సంపాదించే అవకాశాలున్నాయి. అలాగే ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Guru Transit 2025 Effect: బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. మే 14వ తేదీన గురు గ్రహం మిథున రాశిలోకి సంచారం చేసింది. దీనివల్ల ఈ క్రింది రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Guru Planet Transit 2025 Effect On Zodiac: మృగశిర నక్షత్రంలో గురువు గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.