What Is H1B H4 Visa Vetting: నేటి నుంచి H1B, H4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ మీడియా వెట్టింగ్ ప్రారంభం కానుంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో ఇవాళ్టి నుంచి భాగం కానుంది. వీసాదారుల ఎస్‌ఎం ఖాతాలను క్షుణ్నంగా తనిఖీ చేయనుంది యూఎస్. ఈ ప్రక్రియనే వెట్టింగ్ అని పిలుస్తారు. ప్రధానంగా సోషల్ మీడియాలో సెట్టింగ్లను ప్రైవేటు నుంచి పబ్లిక్ గా మార్చుకోవాలని యూఎస్ విదేశాంగ శాఖ సూచించింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.