Happy Kartik Purnima Wishes 2025 Telugu: ఎంతో ప్రత్యేకమైన పండగల్లో కార్తీక పౌర్ణమి ఒకటి.. ఈ పండగ మహాశివరాత్రి తో సమానం. ఇంతటి పండగ మీ జీవితంలో అద్భుతమైన వెలుగును నింపి.. ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..
Happy Kartik Purnima Wishes In Telugu: తులసి పూజ, శివారాధనకు ఎంతో శ్రేష్టమైన కార్తీక పౌర్ణమి.. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురావాలని కోరుకుంటూ.. ఆ అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షిస్తూ.. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..
Happy Kartik Purnima 2025 Wishes Photo: పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇదే రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహారం చేశాడు. విజయానికి గాను కార్తీక పౌర్ణమి జరుపుకోవడం ఆనవాయితీగ వస్తోంది.
Happy Kartik Purnima 2025: హిందూ ధర్మంలోనే చాలా పవిత్రమైన తిథుల్లో కార్తీక పౌర్ణమి తిధి ఒకటి. ఈ రోజున చాలామంది శివకేశవులను పూజిస్తారు. అంతేకాకుండా దానధర్మ కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల అపారమైన పుణ్యఫలితం లభిస్తుందని నమ్మకం. ఇంతటి ప్రత్యేకమైన రోజున అందరు బాగుండాలని కోరుకుంటూ ఇలా శుభాకాంక్షలు తెలపండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.