health
Carrot Benefits: క్యారెట్ తింటే ఈ 10 ప్రయోజనాలు తెలుసా!
Benefits of Carrots | ఖాళీ కడుపున క్యారెట్స్ తింటున్నారా.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. కానీ క్యారెట్‌తో అలాంటి సమస్యలేం ఉండవు. పైగా తక్షణం శక్తినివ్వడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచే ఔషధంలా పనిచేస్తుంది.
Jul 6, 2020, 09:32 AM IST
Mustard Oil Benefits: ఆవ నూనెతో గుండెకు మేలు.. మరెన్నో ప్రయోజనాలు
ఆవాల నూనె లేక ఆవనూనె(Mustard Oil)తో తయారుచేసే ఆహార పదార్థాలను తినడం వల్ల మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ఆవనూనె ప్రతీ సీజన్లో మనకు ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఆవనూనె వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు (Mustard Oil Advantages) చేకూరుతాయి.
Jun 26, 2020, 02:56 PM IST
అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Health Tips | తొందర తొందరగా ఆహారం తినడం మన పాలిట శాపంగా మారుతుంది. అలా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ఉత్పన్నమవుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Jun 24, 2020, 01:50 PM IST
Benefits of Crying: ఏడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..!
Health Tips | ఏడవడం కూడా మనిషికి ఓ వరం లాంటిది. దీని వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆత్మహత్య లాంటి చెడు ఆలోచనల్ని సైతం కొద్దికాలం నిరోధించే శక్తి కన్నీళ్లకు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Jun 21, 2020, 03:45 PM IST
కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!
Health Benefits of Coriander | రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్ (ఛాతీ) భాగాలలో క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కొత్తిమీర కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
Jun 15, 2020, 04:39 PM IST
Weight Loss Tips: లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి
Weight Loss Tips | లాక్‌డౌన్‌లో ఇంటి వద్ద గంటల తరబడి బరువు పెరిగి సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు తేలికగా బరువు తగ్గవచ్చు. ఆ ఆరోగ్య చిట్కాలు మీకోసం...
Jun 13, 2020, 03:08 PM IST
తియ్యని తేనె.. ఎన్నో ప్రయోజనాలు..
Honey Benefits: పురాతన కాలం నుంచి ప్రజలు వినియోగిస్తున్న పదార్థాలలో తేనె ఒకటి. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తేనెను ప్రస్తుతం చాలా రకాలుగా ఆరోగ్య, ఇతరత్ర పనులకు వినియోగించి సత్ఫలితాలు పొందుతున్నారు.
Jun 11, 2020, 06:58 PM IST
COVID-19 tests: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
Telangana govt | హైదరాబాద్: కరోనావైరస్ పరీక్షల విషయంలో ఐసిఎంఆర్ మార్గదర్శకాలతో పాటు ( ICMR guidelines ) కోర్టు ఆదేశాలు అమలు చేయడంలేదని హై కోర్టు తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకనైనా పరిస్థితిలో మార్పు రాకుంటే.. అందుకు బాధ్యులైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు ( High court) హెచ్చరించింది.
Jun 8, 2020, 06:30 PM IST
అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
Health Tips | కరోనా లాంటి మహమ్మారి ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందుకోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించే అరటి పండ్లు (Banana) తినాలి. అరటిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
Jun 8, 2020, 02:11 PM IST
Health tips: సమ్మర్‌లో ఇలాంటి డ్రింక్స్ తాగి చూడండి
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
Jun 6, 2020, 11:25 AM IST
Lunar eclipse: చంద్ర గ్రహణం ఆరోగ్యం, రాశీఫలాలపై ప్రభావం చూపిస్తుందా ?
Lunar eclipse june 2020: చంద్ర గ్రహణం రాశులపై ప్రభావం చూపిస్తుందా ? చంద్ర గ్రహణం వల్ల జాతకాల్లో ప్రభావం కనిపిస్తుందా ? చంద్ర గ్రహణం ప్రభావంతో రాశీ ఫలాలు ( Rashifal) మారుతాయా ? గ్రహణాలు మనిషిపై, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నమ్మేవారిలో చాలామందికి కలిగే సందేహాలివి.
Jun 6, 2020, 07:11 AM IST
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి
విటమిన్-సి (Vitamin C) లభించే ఆహార పదార్థాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. విటమిన్-సి అధికంగా లభించే నిమ్మరసం (Lemon Water) తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
Jun 5, 2020, 08:55 AM IST
Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు
Immunity boosting foods: కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. అనారోగ్యం బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ ( Coronavirus ) సైతం ఈజీగా ఎటాక్ చేస్తుంది. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే.. కోవిడ్-19 ( COVID-19 ) బారినపడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. నిత్యం మీరు తీసుకునే ఆహారంలో విటమిన్-సి కలిగిన ఫుడ్స్ ( C Vitamin foods ) ఉంటున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడమే.
Jun 3, 2020, 09:44 AM IST
ఈ చిట్కాలు పాటిస్తే వేసవిలో మీ గుండె పదిలం
కరోనా వైరస్ లాంటి విపత్తుతో పోరాడుతున్న ప్రజలు సమ్మర్‌ను తేలికగా తీసుకుంటున్నారు. ఇది మీ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమ్మర్‌లో Heart Health Tips పాటించండి.
मई 31, 2020, 12:56 PM IST
సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు
How to improve immunity naturally | ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నాయి. నిజమే కరోనా లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ రూపొందించేంత వరకు కేవలం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
मई 24, 2020, 07:09 AM IST
రోగ నిరోధక శక్తి పెరగడానికి సులువైన మార్గాలు
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ గడువును రెండో పర్యాయం పొడిగించడం తెలిసిందే. నేటి (మే 4) నుంచి మే 17వరకు తాజా లాక్‌డౌన్ అమలులో ఉంటుంది.
मई 4, 2020, 12:15 PM IST
ఈ విషయాలు తెలిస్తే మీరూ రక్తదానం చేస్తారు
ఎలాంటి రకమైన గుండె జబ్బులు, గుండెకు సంబంధిత ఆరోగ్య సమస్యలు 33శాతం తగ్గుతాయని చెబుతున్నారు. కొన్ని గంటల వ్యవధిలో రక్తాన్ని శరీరం ఉత్పత్తి చేస్తుంది.
मई 3, 2020, 03:34 PM IST
బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం (Obesity), షుగర్ తో పాటు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించవచ్చునని ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినోలాజీ అండ్ మెటబాలిజమ్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
Apr 23, 2020, 08:03 AM IST
తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త
ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ సమస్యలతో 100 కోట్ల మంది సతమతమవుతున్నారట. మరణాలు మరియు వైకల్యానికి, గుండె సంబంధిత జబ్బులకు అధిక రక్తపోటు ప్రధాన కారణం అవుతోంది.
Apr 5, 2020, 01:48 PM IST
ఉప్పు.. ఆరోగ్యానికి పెద్ద ముప్పు!
ఎంత చెప్పినా వినకుండా ఉప్పు అధికంగా తీసుకుంటారు. అయితే అధిక మోతాదులో ఉప్పు తినడం కారణంగా మీ శరీరం రోగ నిరోధకశక్తి తగ్గుతుంది.
Mar 31, 2020, 03:29 PM IST