Monsoon Diseases: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధుల ముప్పు వెంటాడుతుంటుంది. ముఖ్యంగా చలి, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. అసలు వర్షాకాలంలో ఏయే వ్యాధులు పొంచి ఉన్నాయి..ఎలా రక్షించుకోవాలో చూద్దాం..
Heart Attack Symptoms: గుండె సంబంధిత వ్యాధుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనవి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు మీ కోసం..
Giloy Benefits For Male: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది పురుషులు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి దాంపత్య జీవితాన్ని గడపలేకపోతున్నారు. అయతే చాలా మంది ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వైద్యులను సంప్రదిస్తున్నారు.
Side Effects Of Turmeric : పసుపు ఔషదాల గని అనే చెప్పాలి. దీనిలో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. దీనిని పరిమితికి మించి ఎక్కువ తీసుకుంటే రోగాల బారిన పడే అవకాశం ఉంది.
Monsoon Diet: వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు ముప్పేట దాడి చేసే సీజన్ ఇది. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు తరచూ వెంటాడుతుంటాయి. ఆ పరిస్థితుల్లో ఏం తింటే మంచిదో తెలుసుకుందాం..
Heart Attack Reasons: గుండెపోటు..అత్యంత ప్రమాదకరమైంది. ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించకుండా వస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు నిలబడితే..చాలా సందర్భాల్లో ప్రాణాలు పోతుంటాయి. అసలు 45 ఏళ్ల వయస్సు దాటితే గుండెపోటు ఎందుకొస్తుంది..
Milk with Dry grapes: పాలు ఆరోగ్యానికి బెస్ట్ డ్రింక్. ఇందులో కొద్దిగా ఎండుద్రాక్ష కలిపి తాగితే ఇక అద్భుత ప్రయోజనాలే. పాలలో ఎండుద్రాక్ష మిక్స్ చేసి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..
Monsoon Skin Care: వర్షాకాలంలో ఆరోగ్యం, అందం రెండింటి పట్ల సంరక్షణ చాలా అవసరం. ముఖ్యంగా చర్మం గురించి కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవల్సిందే. వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి..ఆ వివరాలు మీ కోసం.
Weight Loss Tips: కొవ్వు, స్థూలకాయం..ప్రస్తుతం ప్రధాన సమస్యలు ఈ రెండే. అందరికీ ఇదే ఇబ్బంది. మీకు కూడా హెల్తీగా, ఫిట్‌గా ఉండాలనుందా..అయితే ఇవాళే మీ డైట్లో పెరుగు చేర్చుకోండి.
White Bumps: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా..ఆరోగ్యంపైనే కాదు..అందంపై కూడా ప్రభావం పడుతుంది. ముఖంపై తెల్లటి గింజలు అందాన్ని పాడుచేస్తాయి. ఆ సమస్య నుంచి విముక్తి పొందేందుకు ఈ హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలు..
Belly Fat: స్థూలకాయం లేదా బెల్లీ ఫ్యాట్ లేదా రెండూ ప్రస్తుతం రోజుల్లో ప్రధానంగా కన్పిస్తున్న సమస్యలు. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ డైట్లో మార్పులు చేస్తే..బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం పొందవచ్చు..
Stomache Infection: వర్షాకాలంలో అన్నీ సమస్యలే. ప్రధానంగా అనారోగ్య సమస్యలు అధికమౌతాయి. అందులో ప్రధానమైంది కడుపులో ఇన్ఫెక్షన్. కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటే..ఆ సంకేతాలతో తెలిసిపోతుంది..
Natural Beauty Tips: అందం మనిషికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు అందం అనేది చాలా ముఖ్యం. మేకప్ లేకుండా సహజ సిద్ధమైన అందం కావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..
Healthy Heart: గుండె పనితీరు బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
Belly Fat Reduce In 6 Days: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, పొట్ట చుట్టుకొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు.
How To Clean Dirty Nails: గోళ్లు ఇవి కూడా శరీర అందంలో ఓ భాగమయ్యాయి. వీటిని కూడా అందంగా పెంచుకోవగడానికి ఖరీదైనా ఉత్పత్తులను వినియోగించడం విశేషం. అయితే వీటి పెంచుకున్న తర్వాత పలు రకాల ఆహార సమస్యలు రావొచ్చు.
Face Beauty Tips In Telugu: ప్రతి ఒక్కరూ ముఖం సౌందర్యంగా ఉండాలని కోరుకుంటారు. ఫేస్ అందంగా ఉండడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అయితే ముఖం అందంగా కనిపించడానికి శరీరం హైడ్రేట్‌గా ఉండాలి. లేకపోతే చర్మ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికమని చర్మ సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
Skin Care Tips: చర్మ సంరక్షణ చాలా అవసరం. అందానికి మెరుగులు దిద్దేది అదే. చర్మ సంరక్షణకు అత్యవసరమైన కొన్ని ముఖ్యమైన సూచనలు, టిప్స్ ఇప్పుడు పరిశీలిద్దాం. రాత్రి పూట పొరపాటున కూడా ఆ తప్పులు చేయవద్దు మరి..
Cancer Symptoms In Telugu: ప్రపంచంలో చాలా రకాల వ్యాధులకు మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ఇంకా ఎలాంటి ఔషధాలు కనుగొనలేదు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఈ వ్యాధికి లోనవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.