Dark Circles: ఆధునిక బిజీ లైఫ్ స్టైల్..అందంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా కంటి కింద నల్లటి వలయాలు, డార్క్ సర్కిల్స్ ప్రధాన సమస్యగా మారుతోంది. డార్క్ సర్కిల్స్ నుంచి విముక్తి పొందే మార్గాలేమున్నాయో చూద్దాం..
Apple Precautions: యాపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అన్నారు. నిజమే యాపిల్ నిజంగానే ఆరోగ్యానికి మంచిది. అయితే యాపిల్ తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
Nettle Tea For Weight Loss: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరుపు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా బొద్దుగా కనిపించి అందహీనంగా తయారవుతున్నారు. అయితే మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం తీనడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడమే దీనికి ప్రధాన కారణమవుతుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అనారోగ్యకరమైన ఆహారాలను తినడం మానుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
Turmeric Benefits: మెరుగైన ఆరోగ్యం కోసం ప్రకృతిలో అద్భుతమైన ఔషధాలున్నాయి. అందులో కీలకమైంది, విలువైంది పసుపు. పసుపు వినియోగంతో పురుషులకు అధిక ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
Lip care Tips: అందమైన పెదవులు అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా లిప్‌కేర్ చాలా అవసరం. తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల పెదవులు నల్లగా మారుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం..
Heart Attack Risk: మనం తినే రోజూ పచ్చి కూరగాయలలో ఫైబర్, పోషకాలు పరిమాణం అధికంగా ఉంటాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అధికంగా పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మంది వీటిని అధికంగా తినడం వల్ల గుండె పోటు సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు.
Side Effects of Onion: ఉల్లిపాయలో శరీరానికి ప్రయోజనాలు ఉండే అనేక రకాల పోషక విలువులుంటాయి. అంతేకాకుండా వీటిని వంటలు వండే క్రమంలో వినియోగిస్తే ఆహారం మరింత రుచిగా మారుతుంది. అయితే వీటిని తరచుగా తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో.. అన్ని రకాల దుష్ప్రభావాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Control by Fenugreek seeds: వంటల రుచిని పెంచేందుకు మెంతి గింజలు సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది. ఇందులో డయాబెటిస్‌ను నియంత్రించే మూలకాలున్నాయని.. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల వ్యాధి నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
Acidity Remedies At Home: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో ఎసిడిటీ సమస్యలు రావడం సర్వసాధారణమైనది.
Samosa: సమోసాలు, పకోడాల పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. స్ట్రీట్‌లో లభించే వీటిని తినేందుకు కొంత మంది చాలా ఇష్టపడతారు. అయితే వీటిని రెగ్యూలర్‌గా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Monsoon Tips: వర్షాకాలం వస్తే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానవవు ఆరోగ్యానికి హాని కలిగించే తేమ శాతం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్యాన్ని తెచ్చి పెట్టే సీజనల్ వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతాయి.
Fibroid Awareness Month 2022: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్లు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా గర్భాశయంలో చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారి గడ్డలకు దారి తీస్తుంది. అంతేకాకుండా ఈ సమస్యతో ఊబకాయం వంటి శరీర సమస్యలు కూడా ఉత్పన్నం కావడం విశేషం.
Worst Breakfast Food: శరీరం అరోగ్యంగా ఉండానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని తరచుగా నిపుణులు చెబుతూ ఉంటారు. తినే క్రమంలో పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా, శక్తి వంతంగా తయారవుతుంది. ఒక వేళా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అనారోగ్య రకమైన సమస్యలు వాటిల్లే అవకాశాలున్నాయి.
Swimming Benefits in Arthritis: ప్రస్తుతం చాలా మంది నడుమునొప్పి, కీళ్లనొప్పులు, కీళ్లవాపుల సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది నిపుణుల ఈత కొట్టడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.
Heel Pain Relief: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మడమ నొప్పిలతో బాధపడుతున్నారు. చాలా మంది దీని తీవ్రత భరించలేక వైద్యులను సంప్రదిస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న పలు రకాల మూలికలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Cholesterol Control Home Remedy: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారం తిసుకోవడమేనని అరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Perfect Time For Yoga: యోగా మనసును ప్రశాంతంగా చేసే ఓ సాధన. మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి యోగా సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
Nephrotic Syndrome: మీ పిల్లలు తరచుగా అలసిపోతున్నారా..? అంతేకాకుండా ప్రోటీన్ లోపం, శరీరంలో మంట ఉంటే అస్సలు విస్మరించకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ సమస్యలేనని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Health Benefits Of Egg Yolk : ఆధునిక జీవన శైలి కారణంగా, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన సమస్యలు వస్తున్నాయి. అయితే శరీర సమస్యలకు లోనవకుండా ఉండడానికి తీసుకుని ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.