White Pumpkin Juice Benefits: తెల్ల గుమ్మడికాయలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. కావున శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ఐరన్, ఫాస్పరస్ అధిక పరిమాణంలో ఉంటాయి.
Weight Reduce: బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది. కానీ జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ మాత్రం చేయరు. అందుకే ఇప్పుడు మేం చెప్పే కొన్ని ఎక్సర్సైజ్ల ద్వారా మీరు జిమ్‌కు వెళ్లకుండానే..ఇంట్లోనే బరువు తగ్గించుకోవచ్చు..
Vegetables For Diabetic Patients: ప్రస్తుతం చాలా మంది డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారు. వివిధ రకాల కలుషిత ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ ఉండడం లేదు.
Weight Loss Tips: కరోనావైరస్ కారణంగా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. దీని వల్ల ఉద్యోగ్యులు ఇంటి నుంచే పని చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యారు.
Fenugreek Leaves Benefits: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటిస్ వ్యాధి అందరని వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు భారత్‌లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఇండియాను డయాబెటిస్‌కు రాజధాని అని పిలుస్తారు.
Vitamin D: విటమిన్ డి అనేది శరీరానికి చాలా ముఖ్యమైంది. శాకాహారులకు విటమిన్ డి ఎందులో లభిస్దుందనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఏ ఆహార పదార్ధంలో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుందో చూద్దాం..
Full Body Pain Reason: ప్రస్తుతం చాలా మందిలో శరీర నొప్పుల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పాదాలు, చేతులు, నడుము, భుజాలు, మెడలో నొప్పుల వల్ల వైద్యులను సంప్రదిస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
Health Care Tips: ప్రస్తుతం చాలా మంది బీజి లైఫ్ కారణంగా ఆరోగ్యంపై అనేక రకాల సమస్యలు ప్రభావం చూపుతున్నాయి. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
Health Care Tips: చాలా మంది పని చేస్తున్న క్రమంలో కుర్చీపై కూర్చున్నప్పుడు కాళ్ళు కదలడం చేస్తూ ఉంటారు. అంతేకాకుంగా కూర్చిలో కూర్చుని నిద్ర పోతున్న సమయంలో కూడా ఇలా చేస్తూ ఉంటారు.
Curd-Lemon Uses: వేసవిలో ముఖ సౌందర్యం, సంరక్షణకై ఆ రెంటి మిశ్రమం తప్పకుండా రాసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఆ రెండూ కలిపి రాస్తే ఏ విధమైన సమస్యలుండవట. ఆ మిశ్రమం ఏంటి, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Clove Oil Benefits: లవంగాలు వంటకాలకు రూచిని పెంచే ఓ సుగంధద్రవ్యం. దీనిని వంటకాల్లో వాడడం వల్ల శరీరాని దృఢత్వాన్ని అందజేయడమే కాకుండా వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Eyes Care Tips: ఆరోగ్యం, చర్మంతో పాటు కళ్ల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. కళ్ళు శరీరంలోని సున్నితమైన భాగం. అందువల్ల, వాటి సంరక్షణలో కూడా అదనపు జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు అలర్జీలు, కనురెప్పల్లో దురద వంటి వాటి వల్ల కళ్లపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. కొంతమంది కనురెప్పల దురదను సాధారణ సమస్యగా విస్మరిస్తారు. అలా చేయడం వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.