10 Days School Holidays For Sankranti 2025 In AP And Telangana Also: 2025కు ముగింపు పలుకుతూ కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలకబోతున్నారు. కొత్త సంవత్సరం తొలి నెలలోనే భారీగా స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే డిసెంబర్ నెలలో భారీగా రాగా.. తర్వాతి నెల కూడా భారీగా స్కూళ్లకు సెలవులు వస్తుండడం విశేషం.
Maharashtra Holidays List 2026: 2026 ఏడాదికి గానూ మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు రోజులను ప్రకటించింది. అందుకు సంబంధించిన జాబితాను బుధవారం (డిసెంబరు 10)న అధికారికంగా విడుదల చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లు, కాలేజీలకు వర్తించే విధంగా మొత్తం 24 రోజుల సెలవు దినాలను మరాఠా ప్రభుత్వం ప్రకటించింది.
2026 Holiday Calendar India In Telugu: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల క్యాలెండర్ విడుదలైంది. ఈ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాదిలో కొన్ని సెలవులు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, 2026 సంవత్సరంలో సెలవుల వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.