Huawei Mate 80 Series: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Huawei నుంచి అద్భుతమైన మొబైల్ సిరీస్ విడుదల కాబోతోంది. ఇది ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ 20GB RAMతో లాంచ్ చేయబోతోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.