Business Ideas: మెగాస్టార్ చిరంజీవి ఒక్కడిగా వచ్చి సినీ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆయన కుమార్తెలు నిర్మాణ రంగలో, డిజైనర్ రంగంలో దూసుకుపోతన్నారు. హీరోగా రామ్ చరణ్ ఆయనతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. కోడలు ఉపాసన అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి మరో కొత్త కోణంతో జనాల్లోకి వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.