Andhra Pradesh
Telangana
Hyderabad Metro Charges Hike: హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు బిగ్ షాక్ అని చెప్పాలి. మెట్రో ప్రయాణ ఛార్జీలను పెంపు తథ్యమని తెలుస్తోంది. ప్రధానంగా నష్టాలు పెరగడంతో ఈ మెట్రో ఛార్జీలు పెంపునకు సిద్ధపడుతోంది హైదరాబాద్ మెట్రో.