Hyundai Exter Vs Maruti Suzuki Fronx: Micro SUV కార్ల కేటగిరీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో మార్కెట్లో మైక్రో ఎస్యువీ కార్ల మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే కొత్తగా వచ్చిన హ్యూందాయ్ ఎక్స్టర్ కారు, మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లను ఒకదానితో మరొకటి పోల్చి చూస్తే ఏది బెటర్‌గా ఉంటుందో చూద్దాం రండి.
Hyundai Exter SUV Launch: భారతీయ కార్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన హ్యుండయ్ ఇప్పుడు సరికొత్త ఎస్యూవీ ప్రవేశపెట్టింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న మిడ్ సెగ్మెంట్ ఎస్యూవీ ఇది. పోటీ కంపెనీలకు గట్టి సవాలు విసిరేందుకు సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.