English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 32/2 (10)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Immadi Ravi

Immadi Ravi

ED on Ibomma piracy case: ఐ బొమ్మ కేసులో కీలక పరిణామం.. సీపీ సజ్జనార్‌కు ఈడీ  సంచలన లేఖ .. ఎందుకో తెలుసా..?
iBOMMA Nov 18, 2025, 05:34 PM IST
ED on Ibomma piracy case: ఐ బొమ్మ కేసులో కీలక పరిణామం.. సీపీ సజ్జనార్‌కు ఈడీ సంచలన లేఖ .. ఎందుకో తెలుసా..?
Ibomma immadi ravi case: ఐబొమ్మ కేసులో భారీ ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానాలున్నాయని ఈడీ హైదరాబాద్ సీపీకి లేఖను రాసింది. కేసుకు సంబంధించిన అన్నివివరాలు తమకు ఇవ్వాలని కూడా చెప్పింది. దీంతో ఈ కేసులో మరో మలుపు చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు.  
Nagarjuna: శోభిత ధూళిపాళ డిజిటల్ అరెస్ట్‌కు గురైందా..?.. నాగార్జున వ్యాఖ్యలతో నెట్టింట దుమారం.. ఏమైందంటే..?
Nagarjuna Nov 17, 2025, 07:00 PM IST
Nagarjuna: శోభిత ధూళిపాళ డిజిటల్ అరెస్ట్‌కు గురైందా..?.. నాగార్జున వ్యాఖ్యలతో నెట్టింట దుమారం.. ఏమైందంటే..?
Nagarjuna on digital arrest incident: తన కుటుంబంలోని వ్యక్తి రెండు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ కు గురయ్యారని నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట హట్ టాపిక్ గా మారాయి. మరోవైపు చైతు భార్య శోభిత ధూళిపాళ డిజిటల్ అరెస్ట్ కు గురయ్యి ఉంటారంటూ కూడా కొంత మంది నెట్టింట వైరల్ చేశారు. దీంతో దీనిపై నాగార్జున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.  
IBomma movie piracy: ఐబొమ్మకు బొమ్మ చూపేట్టిన పోలీసులు.. అధికారిక వెబ్ సైట్ లో ఎవరు ఊహించని సందేశం.. ఏముందంటే..?
iBOMMA Nov 17, 2025, 02:44 PM IST
IBomma movie piracy: ఐబొమ్మకు బొమ్మ చూపేట్టిన పోలీసులు.. అధికారిక వెబ్ సైట్ లో ఎవరు ఊహించని సందేశం.. ఏముందంటే..?
Ibomma piracy website: ఎట్టకేలకు ఐబొమ్మ పైరసీ సైట్ ను నిర్వహిస్తున్న కీలకమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇమ్మడి రవికి ఒక రేంజ్ లో సపోర్ట్ చేస్తు  అతడిపై హీరో లెవల్ లో సింపతీ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెబ్ సైట్ లో ప్రస్తుతం ఒక కీలక సందేశం నెట్టింట హల్ చల్ చేస్తుంది.  
Ibomma Immadi Ravi: చేసిందే యేదవ పని.. పోలీసులకు సవాల్ కూడానా..?.. ఐబొమ్మ రవి తండ్రి సంచలన వ్యాఖ్యలు..
Immadi Ravi Nov 16, 2025, 08:09 PM IST
Ibomma Immadi Ravi: చేసిందే యేదవ పని.. పోలీసులకు సవాల్ కూడానా..?.. ఐబొమ్మ రవి తండ్రి సంచలన వ్యాఖ్యలు..
Immadi ravi father comments ibomma piracy: ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు మాట్లాడుతూ తన కొడుకు ఇంతపనిచేస్తాడనుకోలేదన్నాడు.. అంతేకాకుండా పోలీసుల్ని, ప్రభుత్వంను సవాల్ చేయడం తప్పేనంటూ కూడా మాట్లాడాడు.ఈ క్రమంలో పోలీసులు రేపు రవిని కోర్టులో హజరుపర్చి కస్టడికి ఇవ్వాలని కోరనున్నారు.  
iBOMMA: టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన ఐ బొమ్మ రవి ఏం చదువుకున్నాడు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
iBOMMA Ravi Nov 16, 2025, 06:48 PM IST
iBOMMA: టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన ఐ బొమ్మ రవి ఏం చదువుకున్నాడు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
iBOMMA Owner Immadi Ravi: ఐ బొమ్మ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ వెబ్‌సైట్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్‌లో కొత్త సినిమా వస్తే చాలు.. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో ఆ మూవీ ప్రత్యక్షమవ్వాల్సిందే. ఐ బొమ్మ సైట్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇప్పుడూ చాలా మంది ఈ ఇమ్మడి రవి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఇతను ఏం చదువుకున్నాడు..? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..   
Ibomma Immadi Ravi: వందల కోట్లకు పడగలెత్తిన ఐబొమ్మ ఇమ్మడి రవి.!. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. పోలీసులు ఏమన్నారంటే..?
iBOMMA Nov 15, 2025, 05:51 PM IST
Ibomma Immadi Ravi: వందల కోట్లకు పడగలెత్తిన ఐబొమ్మ ఇమ్మడి రవి.!. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. పోలీసులు ఏమన్నారంటే..?
Ibomma operator immadi ravi arrested: ఐ-బొమ్మ నిర్వాహకుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరి నెట్ వర్క్ దేశ వ్యాప్తంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా విచారణకు పలు టీమ్ లుపనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Trending News

  • Cobra Video: వామ్మె.. కింగ్ కోబ్రాకి వైద్యం చేసిన డాక్టర్లు.. వీడియో చూస్తేనే భయమేస్తోంది!
    Cobra Video

    Cobra Video: వామ్మె.. కింగ్ కోబ్రాకి వైద్యం చేసిన డాక్టర్లు.. వీడియో చూస్తేనే భయమేస్తోంది!

  • Shriya Saran Video: కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా.. వీడియో వైరల్..
    tirumala
    Shriya Saran Video: కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా.. వీడియో వైరల్..
  • Akhanda 2 Premieres Cancelled: మరోసారి రద్దయిన అఖండ 2 షోలు.. బాలకృష్ణ కి హైకోర్ట్ షాక్
    Akhanda 2
    Akhanda 2 Premieres Cancelled: మరోసారి రద్దయిన అఖండ 2 షోలు.. బాలకృష్ణ కి హైకోర్ట్ షాక్
  • Harish Rao: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన
    Harish Rao
    Harish Rao: గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్.. మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటన
  • Akhanda 2: బాలయ్యకు మరో ఝలక్.!.  అఖండ 2 ధరల్ని పెంచుతూ  సీఎం రేవంత్ సర్కారు ఏంచేసిందో తెలుసా..?
    Akhanda 2
    Akhanda 2: బాలయ్యకు మరో ఝలక్.!. అఖండ 2 ధరల్ని పెంచుతూ సీఎం రేవంత్ సర్కారు ఏంచేసిందో తెలుసా..?
  • Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. 3 వేల డ్రోన్‌లతో షో, గిన్నీస్‌ రికార్డు..
    Telangana Rising Global Summit
    Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. 3 వేల డ్రోన్‌లతో షో, గిన్నీస్‌ రికార్డు..
  • AP Ministers: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. మొదటి స్థానంలో ఆ జిల్లా మినిస్టర్.. మరి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏ ర్యాంక్సో తెలుసా..?
    AP Ministers Files Clearance
    AP Ministers: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. మొదటి స్థానంలో ఆ జిల్లా మినిస్టర్.. మరి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏ ర్యాంక్సో తెలుసా..?
  • Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..
    Dhurandhar Collections
    Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..
  • Face Pack: పసుపుతో ఇలా గ్లోయింగ్‌ స్కిన్‌.. ఈ ఒక్కటి కలిపితే మచ్చలేని ఈవెన్‌ టోన్‌..!
    Turmeric Face Pack
    Face Pack: పసుపుతో ఇలా గ్లోయింగ్‌ స్కిన్‌.. ఈ ఒక్కటి కలిపితే మచ్చలేని ఈవెన్‌ టోన్‌..!
  • EPFO Interest Rate: ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక..పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేస్తే వడ్డీ ఎలా ఇస్తారు?..తగ్గుతుందా? పెరుగుతుందా?
    Epfo interest rate
    EPFO Interest Rate: ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక..పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేస్తే వడ్డీ ఎలా ఇస్తారు?..తగ్గుతుందా? పెరుగుతుందా?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x