IND vs SL: Pujara and Rahane out from Indian Test squad. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు దూరమయ్యారు.
Rohit Sharma as the new Test captain of the Indian team: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్‌ను సుదీర్ఘ ఫార్మాట్ సారథిగా ఎంపిక చేస్తునట్టు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ శనివారం ప్రకటించారు.
అండర్-19 ఆసియా కప్ 2021 టైటిల్‌ను యువ భారత్ కైవసం చేసుకుంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Grant Flower tests positive for COVID-19: జులై 13నుంచి టీమిండియాతో లంక టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.
తనలో ఆల్ రౌండ్ నైపుణ్యం ఉందని, బ్యాట్‌తోనూ సత్తాగలనన్న నమ్మకం తనకు ఉందన్నాడు టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్. తాజాగా లంకతో జరిగిన టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.
భారత్, శ్రీలంక మధ్య మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium) లో జరిగిన ఆఖరి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ భారత్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.
ఆదివారం ముంబై వాంఖేడ్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా వరుసగా రెండు విజయాలతో జోరుమీదుండగా.. శ్రీలంక ఎలాగైనా ఈ ఒక్క మ్యాచ్ అన్నా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది.
శ్రీలంకపై భారత బౌలర్లు బౌలింగ్ తో చెరిగిపోతున్నారు. 21/1 ఓవర్ నైట్ స్కొర్ తో నాగ్ పూర్ లో సోమవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు భారత బౌలర్లు జడేజా, ఇషాంత్ శర్మ బౌలింగ్ తో విజృంభించారు.
నాగ్‌పూర్ లో జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 176.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 606 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
నాగ్‌పూర్ లో జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్టు లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ తో శ్రీలంకకు ముచ్చెమటలు పట్టిస్తూనే.. అనేక రికార్డులను తిరగరాశాడు.
పుజారా.. భారత గడ్డ మీద వేగంగా 3000 పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ గా రికార్డులోకెక్కాడు. ఈ రికార్డును అతను 53 ఇన్నింగ్స్ ల్లో సాధించి.. సచిన్ రికార్డును బ్రేక్ చేసాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.