PM modi visits bikaner: ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్ లోని బికనీర్ ను పర్యటించారు. ఈ క్రమంలో మోదీ.. 103 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. పాక్ పై మరోసారి విరుచుకు పడ్డారు.
BSF Jawan Released: బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను దాయాది ఇటీవల విడుదల చేసింది.ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ విచారణకు పూర్ణమ్ షా షాకింగ్ విషయాల్ని వెల్లడించాడు.
Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో నిలిచిన సింధూ నదీ జలాల ఒప్పందం దాయాది దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. అందుకే నీళ్లు వదలాలంటూ ప్రాధేయపడుతోంది. చర్చలకు సిద్ధమంటూ విజ్ఞుప్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
bhargavastra test fires: భారత్ అమ్ముల పోదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. దేశ రక్షణ క కోసం.. డ్రోన్ విధ్వంసక భార్గవాస్త్రను భారత్ విజయంతంగా పరీక్షించింది. దీంతో ఇక భారత్ పై దాడి చేసే డ్రోన్ లను సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ తిప్పి కొడుతుంది.
Mp minister Kunwar Vijay shah: మధ్య ప్రదేశ్ కు చెందిన బీజేపీ మంత్రి.. కల్నల్ సోఫియా ఖురేషిపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశాడు. ఈక్రమంలో మధ్య ప్రదేశ్ హైకోర్టు దీన్ని సీరియస్ గా పరిగణించింది. వెంటనే కేసు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించింది.
Bsf jawan purnam released by pak: భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ ను ఇండియన్ ఆర్మీ పాక్ చెరనుంచి విడిపించుకుంది.ఈ క్రమంలో జవాన్ పూర్ణమ్ కుమార్ షా భార్య ఎమోషల్గా మాట్లాడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
India pakistan ceaefire: భారత్ భూభాగంలో అక్రమంగా ప్రవేశించిన పాక్ రెంజర్ ను ఇండియన్ ఆర్మీ వదిలేసింది. అటారీ బార్డర్ వద్ద దాయాదికి చెందిన ఆర్మీకి రెంజర్ ను అప్పగించింది.
India pakistan ceasefire: ఇండియన్ ఆర్మీ... పాక్ తో చర్చలు జరిపి మనదేశ బీఎస్ఎఫ్ జవాన్ ను విడుదల చేసేలా చేయించుకుంది. ఈ నేథ్యంలో జవాన్ ను అటారీ బార్డర్ వద్ద పాక్ రెంజర్లు భారత్ ఆర్మీకి అప్పగించారు.
Operation Sindoor: బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను దాయాది పాక్ భారత్ కు అప్పగించింది. ఇండియన్ ఆర్మీ పలు పర్యాయాలు జవాన్ ను అప్పగించాలని పాక్ తో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో జవాన్ ను తిరిగి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Assam Cm himanta biswa sarma: ఇటీవల భారత్ , పాక్ ల మధ్య కాల్పుల విరమణ అంగీకారం జరిగింది. దీనిపై కాంగ్రెస్ నేతలు.. బీజేపీని, మోదీని టార్గెట్ చేసుకుని కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా..అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Donald trump on india pakistan war: భారత్, పాక్ లకు వార్నింగ్ ఇచ్చానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తన వల్ల అణుయుద్దం ఆగిందన్నారు. రెండు దేశాలకు కూడా దీనిపైన గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు.
India Pakistan War: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దాయాది పాక్ ను ఎండగడుతునే ఉన్నారు.ఈ క్రమంలో ఆయన భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి కోసం రంగంలోకి సంచలన పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన మరోసారి వార్తలలో నిలిచారు.
Operation Sindoor Target To End Terrorism: ఉగ్రవాదం అంతం చేయడమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని భారత త్రివిధ దళాలు ప్రకటించాయి. పాకిస్థాన్ దాడులను తిప్పికొడుతూ శత్రు దేశానికి భారీ నష్టం కలిగించినట్లు వెల్లడించాయి. ఇకపై ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
India Pakistan DGMOs Meeting Tomorrow: అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్న భారత్, పాకిస్థాన్‌లు రేపు కీలక సమావేశం కానున్నాయి. డీజీఎంఓల సమావేశం ఏ నిర్ణయాలు తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ముగుస్తుందా? అనేది తెలుసుకుందాం.
India Pakistan war: భారత్ , పాక్ ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ అంశం తెగ వార్తలలో ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
IPL 2025 Reschedule: మొన్న యుద్ధం మొదలైంది. ఐపీఎల్ ఆగింది. ఇప్పుడు యుద్ధం ఆగింది. ఐపీఎల్ ప్రారంభం కానుంది. త్వరలో ఐపీఎల్ 2025 సీజన్ 18 కొత్త షెడ్యూల్ విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Pakistan Ceasefire: ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pakistan Celebrations Video: భారత్,పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ నిర్ణయం పట్ల ఇరుదేశాల ప్రజలు భిన్న స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. పాక్ పౌరులు సంబరాలు చేసుకుంటే మరోవైపు భారత ప్రజలు మాత్రం నిట్టూర్పులు విడుస్తున్నారు. విజయం మనదే అని పాక్ పీఎం అనడంతో పాకిస్తాన్ లో నిన్న రాత్రి సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Chandrababu Reaction On Ceasefire: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరగడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా నిలబడాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.
India Pakistan ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. గత 48 గంటల్లో ఇరు దేశాల నాయకుల మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. అసలీ 48 గంటల్లో ఏం జరిగింది. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అందుకే అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించిందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.