Jyoti Malhotra Net Worth: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆమె తన ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి నెలా చాలా డబ్బు సంపాదించేది. ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేది. దాని ద్వారా ఆమె డబ్బు సంపాదించేది. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా ఆస్తులకు సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఆమె నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.
India Vs Pakistan: అప్పట్లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో .. ఏకంగా మన ఇండియాలో ఎంతో పేరు తెచ్చుకున్న ఒక స్టార్ హీరోయిన్ ని పంపించాలని పాకిస్తాన్ కోరగా.. దానికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది ఇండియా. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలేమైంది అన్న విషయంలోకి వస్తే..
PM Narendra Modi Sensation Comments In AFS Adampur: ఆపరేషన్ సిందూర్ అనంతరం తన దాడులతో పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తుండగా ప్రధాని మోదీ వాటికి తన పర్యటనతో పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తన ప్రసంగంతో ప్రత్యర్థికి భారీ షాక్ ఇచ్చారు.
Modi Warnings: ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ మూడు హెచ్చరికలు జారీ చేశారు. తోక జాడిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మోదీ ఇచ్చిన మూడు వార్నింగ్‌లు ఏంటో తెలుసుకుందాం.
PM Modi To Address The Nation Here Live Updates: పాకిస్థాన్‌తో తీవ్ర యుద్ధ పరిస్థితులు ఏర్పడిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడుతున్నారో అనేది క్షణం క్షణం లైవ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.
PM Modi Address The Nation Tonight At 8 Pm: పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధాని మోదీ రంగంలోకి దిగనున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. మరి ఏం మాట్లాడుతారు? ఏం చెప్పనున్నారో తెలుసుకుందాం.
India Pakistan ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. గత 48 గంటల్లో ఇరు దేశాల నాయకుల మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. అసలీ 48 గంటల్లో ఏం జరిగింది. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అందుకే అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించిందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
India-Pakistan New Live: పాకిస్తాన్ తాజాగా అమృత్‌సర్‌ను లక్ష్యంగా క్షిపణి ప్రయోగించగా, భారత సైన్యం దానిని మధ్యలోనే పేల్చేసింది. శకలాలు స్వర్ణ దేవాలయం దగ్గర పడటంతో అమృత్‌సర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్, రాజస్థాన్ సరిహద్దులు మూసివేశారు, అనుమానితులను కాల్చివేయాలని ఆదేశించారు. అమృత్‌సర్‌కు సమీపంలోనే అట్టారీ-వాఘా సరిహద్దు ఉంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా నిన్న అర్ధరాత్రి భారత బలగాలు పాక్‌లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి.
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ప్రధానంగా ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది. భారత్ మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఆ దాడి చేసింది.
Operation Sindoor: పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన అనారిగక దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.. పాకిస్తాన్ కు చెప్పి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో పురుషులను లక్ష్యంగా చేసుకున్నారు. దీని కారణంగా ఎంతో మంది మహిళలు తమ భర్తలను పోగొట్టుకున్నారు. ఈ భావోద్వేగ బాధకు చిహ్నంగా ఈ ఆపరేషన్ పేరు సింధూర్ అని పెట్టారు.
Sher Afzal Khan Viral Video: భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ వైరల్ కామెంట్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ప్రధానంగా మీడియా భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో మీరూ చూడండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.