POJK: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారుతోంది. వరుసగా పాకిస్తాన్ కు స్థానిక వ్యాపారుల నిరసనల సెగ మరింత ఎక్కువైంది. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్టాన్ లోని స్థానిక వ్యాపారులు సర్కార్ పై తిరగబడుతున్నారు.
Baloochistan: ఓ వైపు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాను కకావికలం అవుతున్న పాకిస్థాన్.. మరోవైపు సొంత ఇంట్లో బలూచ్ రెబల్స్ తో తలబొప్పి కడుతోంది. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ కు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు పాకిస్థాన్ ఆర్మీకి బిగ్ షాక్ ఇచ్చారు.
India Pakistan War 2025 Update: పాకిస్తాన్ సంచలనం ప్రకటన చేసింది. భారత్ పై పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఈ ప్రకటన విడుదల చేసింది. తెల్లవారుజామున ప్రెస్ మీట్ నిర్వహించిన ఆ దేశ ఆర్మీ 'ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ మిలిటరీ ఆపరేషన్ ' భారత్‌పై ఆ దేశ ఆర్మీ చేస్తున్న వార్ కు పేరు పెట్టింది.
Indian Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ పేరిట.. పీవోజేకేతో పాటు పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ ఉగ్ర శిబిరాల్లో తలదాచుకున్న ఉగ్రవాద పందులు మృత్యు వాత పడ్డాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అంతేకాదు భారత్ తో యుద్ధం నేపథ్యంలో ఫేక్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చింది.
Indian Pakistan War: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ను చావ చితికబాది ఒదిలిపెట్టినా.. పాక్ పాకీ బుద్దీ మారలేదు. సరిహద్దుల్లోని అమాయక ప్రజల ఇళ్లపై డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులు చేస్తూనే ఉంది. వాటిని మన భద్రతా బలగాలు తిప్పికొడుతూనే ఉన్నాయి.
Balochistan: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం బలూచిస్తాన్ పేరు వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా వీళ్లు స్వతంత్య్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్నారు. తాజాగా భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో తమకు తాము స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ సందర్భంగా బలూచిస్తాన్ ప్రజలు చరిత్ర ఏమిటి.. ? ఎపుడు పాకిస్థాన్ లో కలిసింది. ఎందుకు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. వీరి చరిత్ర విషయానికొస్తే..
India Pakistan War: భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చీకటి పడటంతో సరిహద్దుల వెంబడ పాకిస్థాన్ కాల్పులను తెగబడుతోంది. పాక్ కాల్పులను భారత్ తిప్పికొడుతోంది.
India Pak War: యుద్దానికి కాలు దువ్విన పాకిస్తాన్ వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. జనావాసాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. యురి సెక్టార్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ అమాయక ప్రజలపై కాల్పులకు తెగపడుతుంది.
Murali Naik Died in India Pakistan War 2025: భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళి నాయక్ వీరమరణం చెందారు ఆయన స్వస్థలం సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, కల్లి తండాకు చెందినవారు. అయితే వీర జవాన్ మురళి మృతిపై సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
India Pak War: యుద్దానికి కాలు దువ్విన పాకిస్తాన్ వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. జనావాసాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. యురి సెక్టార్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ అమాయక ప్రజలపై కాల్పులకు తెగపడుతుంది.
India Pakistan War 2025 Photos: LOC వద్ద నిరంతరాయంగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉంది. నిన్న కొన్ని ప్రాంతాలలో లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులు కూడా నిర్వహించింది. అయితే వాటికి దీటుగా కూడా మన భారత సైన్యం వైమానిక దళం తిప్పి కొట్టింది. పాకిస్తాన్ గురువారం జమ్ములోని వైమానిక స్థావరంపై రాకెట్ల దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం వెంటనే వాటిని ధ్వంసం చేసింది. మన వద్ద ప్రధానంగా ఉన్న ఆయుధాలు జాబితా తెలుసుకుందాం..
India Pak War: భారత్ -పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక బ్లాక్ అవుట్ తర్వాత కాశ్మీర్ లోయ ప్రశాంతంగా ఉంది. నిన్న సాయంత్రం పాక్ చేసిన మిస్సైల్స్ దాడిని భారత్ ను తిప్పికొట్టింది. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ను ప్రకటించింది కేంద్రం.
Balooch Liberation Army: పాకిస్తాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. బలూచిస్థాన్‌ను 75 సంవత్సరాల పోరాటం సాకారం కానుంది. బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా మార్చే దిశగా కీలకమైన అడుగు పడింది.
Harap Air Defence System: మన దేశంలో జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ దాడిలో అమాయక భారతీయ పౌరులను మట్టు పెట్టిన పాక్ ఉగ్ర మూకలను మన దేశ భద్రత దళాలు వారి దేశంలోనే మట్టుపెట్టాయి. మరోవైపు పాకిస్థాన్ నిన్న మన దేశంలోని పలు నగరాల్లో మిస్సైల్స్ ను ఎక్కు పెట్టింది. వాటిని గగనతలంలోనే తుత్తునియలు చేసింది. ఇంతకీ భారత గగనతలాన్ని రక్షించింది హారప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇంతకీ ఈ హారప్ మిస్సైల్స్ ప్రత్యేకత విషయానికొస్తే..
India Pak War: పహల్గామ్ లోని బైసరన్ లోయలో అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన కొన్ని కుటుంబాలకు చెందిన పురుషులను మతం అడిగి మరి ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడికి భారత్ ప్రతిదాడి చేసి పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. మరోవైపు ఈ ఘటనపై పాక్.. భారత్ పై మిస్సల్స్ తో విరుచుకుపడింది. దానికి ప్రతిగా మనం ఎదురు దాడి చేసాము. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన ఓ ఎంపీ ఏడుస్తూ ఓ దేవుడా మా దేశాన్ని కాపాడు అంటున్న వీడియో వైరల్ అవుతోంది.
India - Pakistan: పాకిస్థాన్ మరోసారి బరి తెగించింది. జమ్మూ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా పాక్ డ్రోన్లతో దాడులు నిర్వహించింది. డ్రోన్లను భారత్ తిప్పికొట్టగా.. జమ్మూలో భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇక మోడీ దెబ్బకు పాక్ విలవిల లాడిపోతుంది.
India Vs Pakistan: మంగళవారం అర్ధరాత్రి ఉరుములేని పిడుగులా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడిన భారత దళాలు.. మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో నాలుగు పాకిస్థాన్‌లో, మిగిలిన ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి. మరోవైపు పాక్ మన దేశంపై మిస్సైల్ ఎటాక్ కు గట్టి సమాధానమిచ్చాము. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది.
India Pakistan War Video: భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిస్థాయిలో యుద్ధం మొదలైంది. గురువారం రాత్రి 9:00 గంటల సమయంలో పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్లతో విరుచుకు పడింది. ప్రధానంగా రాకెట్లతో జమ్మూకాశ్మీర్, పంజాబ్ ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
India Pakistan War: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ లాహోర్‌లో పేలుళ్లు సంభవిచండంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
India Pakistan War 2025: ఆపరేషన్ సింధూర్ తో ఆగమాగం అవుతున్న పాకిస్తాన్ సరిహద్దులో కవ్వింపులకు దిగుతోంది. ఇప్పటివరకు 15 మంది సామాన్య పౌరులను కాల్చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.