Bharat - Pakistan: మన దేశ పౌరులపై అకారణంగా కాల్పులు జరిపి వారి మరణాలకు కారణమైన పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భారత్.. తాజాగా పాకిస్థాన్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను నిలిపివేసింది.