How Rail Waiting List Ticket Confirmed: దేశంలో ఎక్కువ శాతం మంది రైలు ద్వారా ప్రయాణం చేస్తారు. ఎందుకంటే టికెట్ రేటు తక్కువగా ఉండటంతో పాటు సుదీర్ఘ ప్రయాణం సులభంగా చేయవచ్చు. అయితే ఈ రిజర్వేషన్ రైలులో హాయిగా ప్రయాణం చేయాలంటే మూడు నెలలు ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా తత్కాల్ టికెట్ బుకింగ్ కూడా ఉంటుంది. అయితే ఒక్కోసారి హఠాత్తుగా రైలు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అయితే కొన్ని సమయంలో అది కూడా కన్ఫర్మ్ కాకుండా పోతుంది. అయితే వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.