Gujarat Titans openar Jason Roy pulls out of IPL 2022: ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. బయో బబుల్ కారణంగా ఐపీఎల్ 15వ సీజన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ప్రకటించాడు.
10 Teams divided in to Two groups in IPL 2022: ఐపీఎల్ 2022లో జట్లకు ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం 10 టీంలను రెండు గ్రూపులుగా విభజించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గ్రూప్-బిలో ఉంది.
Shane Watson on MS Dhoni, Rohit Sharma and Virat Kohli's leadership: ఐపీఎల్ టోర్నీలో కోహ్లీ, ధోనీ సారథ్యంలో ఆడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ దిగ్గజాల నాయకత్వ శైలి గురించి చెప్పాడు.
IPL Australia Players: ఈ ఏడాది మార్చి చివరి నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కు ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం కానున్నారు. అదే సమయంలో వారు పాకిస్థాన్ తో దైపాక్షిక సిరీస్ ఆడాల్సి రావడమే అందుకు కారణమని తెలుస్తోంది.
Pushpa Mania: అల్లు అర్జున్ 'పుష్ప' మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. తాజాగా పుష్ప చిత్రంలోని డైలాగ్ ను తమదైన శైలిలో రీక్రియేట్ చేసి ఆకట్టుకున్నారు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు.
Robin Uthappa: ఐపీఎల్ వేలం విధానంపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వేలానికి తాను ‘పశువు’లా వెళ్లినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Gujarat Titans Logo: ఐపీఎల్ 2022 లో కొత్తగా రెండు జట్లు ప్రవేశిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల టీమ్ ఇప్పటికే సిద్ధమైంది. ఈ నేపధ్యంలో గుజరాత్ టైటాన్స్ విడుదల చేసిన లోగో అందర్నీ ఆకట్టుకుంటోంది.
Rajasthan Royals morphed video: రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ఆటగాళ్లకు వినూత్నంగా వెల్కమ్ చెప్పింది. ప్రముఖ బాలీవుడ్ పాట 'ఓం శాంతి ఓం' మార్ఫింగ్ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ ముగిసింది. ఏ జట్టు ఆటగాళ్లు ఎవరనేది తేలిపోయింది. ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఖరారైంది. ఆ జట్టు ఆటగాళ్లెవరంటే..
IPL 2022 Auction SRH Full Squad: ఐపీఎల్ 2022 వేలంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సన్‌రైజర్స్ జట్టు పర్స్ వాల్యూలో ఇంకా రూ. 10 లక్షలు మిగిలాయి.
IPL Auction 2022 Ends: బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. ఐపీఎల్ 2022లో పాల్గొననున్న 10 జట్లు 204 మంది ఆటగాళ్ల కోసం 550.70 కోట్లు ఖర్చు చేశాయి.
IPL Auction 2022 Live Updates: ఐపీఎల్ 2022 మెగా వేలంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడు చామ మిళింద్ ఆనంద్.. తన కనీస ధరకు అమ్ముడుపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ. 25 లక్షలకు కైవసం చేసుకుంది.
IPL Auction 2022 Live Updates Tim David: ఐపీఎల్ 2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్‌ను 8.25 కోట్లకు కొనుగోలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.