IPL 2024 live updates: ఐపీఎల్ 17వ సీజన్ పాయింట్ల పట్టికలో సీఎస్కే టాప్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. మిగతా టీమ్స్ పొజిషన్ ఏంటి, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఎవరో ఉన్నారో తెలుసుకుందాం.
DC vs RR Live : హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్స్ బ్యాటర్లు రాజసం ప్రదర్శించారు. తొలుత తడబడినా ఆ తర్వాత పుంజుకుని జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. రియాన్ పరాగ్ 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Sunrisers Hyderabad: ఒక్క మ్యాచ్ తో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కనిపించింది. సన్ రైజర్స్ దెబ్బకు ముంబై అట్టడుగుకు దిగజారింది. హైదరాబాద్ టాప్-3లోకి దూసుకొచ్చింది. ఏ జట్టు ఏ ఫ్లేస్ లో ఉందో తెలుసుకుందాం.
Hardik Pandya: ఐపీఎల్లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిన పోవడంతో పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
SRH Sentiment: ఐపీఎల్ 2024 సీజన్ 17 రసవత్తరంగా సాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. బ్యాటర్ల విధ్వంసం చూస్తే అసలిది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టేనా అనే సందేహం రాకమానదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 SRH vs MI: ఐపీఎల్ 2024 సీజన్ 17లో నిన్న జరిగింది ఓ విధ్యంసమే. రికార్డుల మోత మోగిన మ్యాచ్ అది. చరిత్ర రేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. క్రికెట్ ప్రేమికులకు సదా గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్ సృష్టించిన రికార్డుల హోరు ఇలా ఉంది.
TATA IPL 2024 Sunrisers Hyderabad Won By 31 Runs Against MI: వన్డే మ్యాచ్‌కు తీసిపోని రీతిలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రికార్డు విజయం సాధించింది. ముంబైపై లీగ్‌లోనే అత్యధిక స్కోర్ సాధించిన హైదరాబాద్ చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
IPL Live Score: ఉప్పల్ లో పరుగుల సునామీ సృష్టించారు సన్ రైజర్స్ బ్యాటర్లు. ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి రికార్డు స్థాయిలో 277 పరుగులు చేసింది.
IPL 2024: గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీగా ఫైన్ పడింది. చెన్నైతో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి ఈ జరినిమా విధించినట్లు ఐపీఎల్ తెలిపింది. ఇంతకీ అతడి ఫైన్ ఎంత పడిందంటే?
CSK vs GT: మంగళవారం గుజరాత్ టైటాన్స్ ను ఓడించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానం దక్కించుకుంది. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసుకోండి.
IPL 2024 SRH vs MI: ఐపీఎల్ 2024 సీజన్ 17లో ఇవాళ మరో కీలక సమరం జరగనుంది. తొలి మ్యాచ్‌ను ఓడిపోయిన రెండు జట్ల మధ్య జరుగుతున్నది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు జట్లూ విజయంతో బోణీ కొట్టాలని చూస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RCB Beat PBKS In Chinnaswamy Stadium: సొంత మైదానంలో బెంగళూరు తన ఆనవాయితీని కొనసాగిస్తూ విజయాన్ని సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ ఈ సీజన్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోగా.. పంజాబ్ కింగ్స్ తొలి ఓటమిని చవిచూసింది.
RCB vs PBKS Live Score: కెప్టెన్ శిఖర్ ధావన్, జితేశ్ శర్మ రాణించడంతో.. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో 176 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
IPL 2024 Updates: ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. తాజాగా షెడ్యూల్‌ను అనౌన్స్ చేసింది. ఫైనల్ ఫైట్ కు చెన్నైలోని చెపాక్ స్డేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
Royal Challengers Bangalore Vs Punjab Kings Dream11 Tips: ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఆర్సీబీ.. నేడు పంజాబ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల ఖాతా ఓపెన్ చేయాలని బరిలోకి దిగుతోంది. ఢిల్లీని ఓడించిన పంజాబ్.. ఈ మ్యాచ్‌కు ఉత్సాహంతో సిద్ధమైంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..
RR vs LSG Match Highlights: ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ సేన 20 పరుగుల తేడాతో రాహుల్ సేనపై గెలిచింది.
IPL 2024 Live Updates: లక్నోతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడింది. కెప్టెన్ సంజూ శాంసన్ మెరుపులకు పరాగ్ కూడా తోడవ్వడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
Nitish Rana Fined Flying kiss To Mayank Agarwal: క్షణ క్షణం ఉత్కంఠ.. అభిమానుల కోలాహలం.. ప్లేయర్ల హంగామా. ఈ సమయంలో ఐపీఎల్లో ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగాలతో ఉంటారు. ఆడుతున్న సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేక దురుసుగా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించిన హర్షిత్ రాణాకు భారీ జరిమానా పడింది.
RR vs LSG Live Score: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇరు జట్ల ప్లేయింగ్ XI గురించి తెలుసుకుందాం.
RR vs LSG Dream11 Prediction: మరికాసేపట్లో జైపూర్ వేదికగా సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడునున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్ రిపోర్టు, ఇరు జట్ల బలబలాలు ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.