Royal Challengers Bengaluru Become 1st Team To Qualify For IPL 2026 Playoffs: హ్యాట్రిక్ విజయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో స్థానం పొందింది. ఆశలు పెట్టుకున్న పంజాబ్ కింగ్స్‌ను దెబ్బతీసిన బెంగళూరు జట్టు అద్భుతం చేసి 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
Dhoni IPL Retirement 2026: చెపాక్ వేదికగా మే 18నసన్రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడనున్నారని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గాయల బెడద కారణంగా ఆయన క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
IPL 2026: ఐపీఎల్ 2026లో మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్.. గుజరాత్ టైటాన్స్‌ని 29 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటర్ల పండగలా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 465 పరుగులు సాధించాయి. మ్యాచ్‌లో మొత్తం ఆరు హాఫ్ సెంచరీలు నమోదు కావడం విశేషం. ఈ అద్భుత విజయంతో కోల్‌కతా జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.
Lucknow Super Giants Won By 8 Wickets Against Chennai Super Kings IPL 2026: ప్లేఆఫ్స్ రేసులో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆశలను లక్నో సూపర్ జియాంట్స్ తుడిచేసింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై లక్నో సంచలన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన చెన్నై జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Nitish Kumar Reddy Visits Tirumala Temple A Head IPL 2026: తిరుమల శ్రీవారిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నాడు. శుక్రవారం నైవేద్య విరామంలో నితీశ్ తన కుటుంబసభ్యులతోపాటు ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర్‌రావు, ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
Mumbai Indians Won By 6 Wickets With Tilak Varma Heroic Batting: ప్లేఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుని ఇంటికి వెళ్తున్న ముంబై ఇండియన్స్ జట్టు పోతూ పోతూ పంజాబ్ కింగ్స్‌ను కూడా భారీ దెబ్బతీసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్‌తో పంజాబ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.
IPL Captaincy Changes: ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరుకు వచ్చేసింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరకుండా ఇంటి ముఖంపట్టగా.. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల భవితవ్యం కొంచెం అటు ఇటుగా ఉంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు టాప్-4 నిలవడం దాదాపు ఖాయమైంది. ఇక వచ్చే సీజన్‌కు ఐదుగురు కెప్టెన్లపై వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Virat Kohli: టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో ఇన్నింగ్స్‌ల పరంగా అంతర్జాతీయ, ఐపీఎల్, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 14 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్నాడు. బుధవారం రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.
Virat Kohli: ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా బుధవారం రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ విజయదుంధుబి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మరో 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేజ్ చేసింది
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లోను అదరగొడుతూ ప్లేఆఫ్స్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ఒకప్పటి చాంపియన్ కలకత్తా నైట్‌రైడర్స్ తడబడుతూ మరో ఓటమి పొంది ప్లేఆఫ్స్‌కు దూరమైంది. మరో ట్రోఫీ అనే ఆశలు తీరడం లేదు.
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 82 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఫలితంగా ఎస్ఆర్హెచ్ నెట్‌రన్‌రేటు (+0.331) దారుణంగా పడిపోయింది.
MS Dhoni Likely To Announce Retirement To IPL And CSK Also: తన ఆటతో.. కెప్టెన్సీతో క్రికెట్‌కు వన్నె తెచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆయన ఆడుతున్న ఏకైక క్రికెట్ టోర్నీ ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలకనున్నాడని పుకార్లు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 ముగిశాక ఈ లీగ్‌కు గుడ్‌బై చెప్పనున్నారని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Gujarat Titans Beat Sunrisers Hyderabad By 82 Runs: బౌలింగ్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టడం సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ దళం కుప్పకూలింది. ఐపీఎల్ 2026లోనే భారీ ఓటమిని చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. గుజరాత్ టైటాన్స్ భారీ విజయంతో బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.
Gujarat Titans vs Sunrisers Hyderabad Live Updates Over To Over In Telugu: మరో ట్రోఫీపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ బెర్త్‌పై కన్నేసింది. తనతో సమ ఉజ్జీగా ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లాలని హైదరాబాద్ జట్టు చూస్తోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓవర్ టు ఓవర్ లైవ్ అప్డేట్స్ ఇలా..
PBKS Qualification Scenarios IPL 2026: వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కాస్త కష్టంగా మారాయి. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో 2 రెండు మ్యాచ్‌ల్లో తప్పకుండా నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్ సేన.. సెకండాఫ్‌లో వరుస మ్యాచ్‌ల్లో విఫలమవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
PBKS Vs DC Preview 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న వేళ ధర్మశాల వేదికగా జరగనున్న పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పోరు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్లేఆఫ్ రేసులో నిలవాలని పంజాబ్, మరోవైపు పరువు కాపాడుకోవాలని ఢిల్లీ తహతహలాడుతున్నాయి.
Hardik Pandya IPL 2026: ముంబై ఇండియన్స్‌లో ఏదో ముసలం జరుగుతోంది. హార్దిక్ పాండ్యాతో మేనేజ్కుమెంట్కు చెడినట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. వచ్చే సీజన్‌కు పాండ్యా ముంబై టీమ్‌ను వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే అతడు పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీకి ఇది 12 డకౌట్.
IPL 2026: ఐపీఎల్ మ్యాచ్‌లు రోజురోజుకీ మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. చివరి బంతి వరకూ గెలుపు, ఓటములు దోబూచులాడుతున్నాయి. దాంతో ఫ్యాన్స్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు. నిన్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కూడా అలాగే జరిగింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఆర్సీబీనే విక్టరీ కొట్టింది.
Gujarat Titans Won By 77 Runs Against Rajasthan Royals In IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమీకరణాలు మారుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్‌కు ఫలితాలు తారుమారవుతుండడంతో కొత్త జట్లు ప్లేఆఫ్స్‌లోకి చేరుకుంటున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి భారీ విజయాన్ని సాధించిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
SRH Playoffs Scenarios IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ దూసుకుపోతుంది. ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌లో బెర్త్ దాదాపు ఖాయం కానుండగా.. రెండు గెలిస్తే ఎలాంటి లెక్కలతో సంబంధం లేకుండా గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుంది.