IPL 2026: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఐపీఎల్ 2026 వేలానికి ముందు రిటైన్ చేసుకునే, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాలను అన్ని ఫ్రాంఛైజీలు ప్రకటించాయి. డిసెంబరు 15న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది. ఇప్పటికే మినీ వేలంలోకి పలు సంచలన ఆటగాళ్లు వచ్చేశారు.
IPL Retained Players List 2026: ఎట్టకేలకు క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ వచ్చేసింది. ఇప్పటికే పలు కీలక ఆటగాళ్ల ట్రేడ్ డీల్స్ పూర్తి కాగా.. తాజాగా మినీ వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి. ఈ క్రమంలో ఏ ఏ జట్లు ఏ ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.