America Strikes In Iran Trump Video: ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కీలక మరుపు తీసుకుంది. అమెరికా ఎంట్రీతో ఇరాన్ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై యుఎస్ ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే. B2 బాంబర్లతో అణు స్థావరాలను అమెరికా ధ్వంసం చేసింది. దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Modi phone call to trump: భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతల విషయంలో మూడో దేశం జోక్యం అవసరంలేదని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
israel bomb attack on iran state tv: ఇజ్రాయేల్, ఇరాన్ ల మధ్యన భీకర యుద్దం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధికారిక టీవీ ఛానెల్ పై మిసైల్ దాడి జరిగింది. దీంతో లైవ్ లో ఉన్న యాంకర్ భయంతో పరుగులు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Israel Iran conflict: ఇజ్రాయేల్, ఇరాన్ ల మధ్య భీకరయుద్దం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మాస్ ధమ్కీ ఇచ్చారు. అమెరికా మీద దాడులు చేయాలనే సాహాసం కలలో కూడా చేయోద్దని వార్నింగ్ ఇచ్చారు. పొరపాటున దాడులకు దిగితే ప్రపంచంలో కనీవిని ఎరుగని రీతిలో విరుచుకుపడతామని ఇరాన్ ను ట్రంప్ హెచ్చరించారు.
Trump mass warning to Iran: ఇజ్రాయేల్, ఇరాన్ ల మధ్య వార్ తారాస్థాయికి చేరింది.ఈ క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో తాము రంగంలోకి దిగితే యుద్దం పరిణామం పూర్తిగా మారిపోతుందని హెచ్చరించారు.
Israel Iran War Video: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంటుంది. నిన్న ఉదయం నుంచి ఇజ్రాయిల్ ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తుంది. క్షిపణి, డ్రోన్ దాడులు నేపథ్యంలో ఇరాన్ అను కేంద్రాలు కూలిపోయినట్లు సమాచారం. ఇజ్రాయిల్ పై ఇరాన్ కూడా ప్రతి గాడుల దాడులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మిస్సైల్ దాడులతో ఇరాన్‌లోని టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్ కూడా భారీగా మంటలతో ఎగసిపడుతున్న వీడియో వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.