Andhra Pradesh
Telangana
Jaffar Express Hijacked In Pakistan: పాకిస్థాన్‌లో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్న ఉద్యమకారులు హైజాక్ చేశారు. దీంతో 400 మంది ప్రాణాలు వారి చెరలో చిక్కుకున్నాయి. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.