Jangoan Bus Accident: మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న ఇసుక లారీని వెనకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.