Jigris Movie OTT: జిగ్రీస్ మూవీలో తన అమెజింగ్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు కృష్ణ బురుగుల. ఓ వైపు నవ్విస్తునే.. ఎమోషనల్ సీన్స్‌లో తన నటనతో కన్నీళ్లు పెట్టించాడు. ఈ సినిమా అమెజాన్, సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Jigris Movie OTT: థియేటర్‌లో ఆడియన్స్‌ను అలరించిన జిగ్రీస్ మూవీ.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అదరగొడుతోంది. కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
Jigris Movie: జిగ్రీస్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను యంగ్ కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ దూకుడు పెంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.