Andhra Pradesh
Telangana
Jio 3 months Plan: ఐపీఎల్ వేల జియో బంపర్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరకే రీఛార్జి ప్యాక్స్‌తోపాటు ఉచిత వైఫైలను కూడా అందిస్తోంది. దీంతో హాట్ స్టార్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.