English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Jubilee Hills By Election

Jubilee Hills By Election

Revanth Reddy: జూబ్లీహిల్స్‌ విజయం భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్
Jubilee Hills Nov 14, 2025, 05:53 PM IST
Revanth Reddy: జూబ్లీహిల్స్‌ విజయం భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్
Revanth Reddy First Reaction On Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో విజయంపై కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగారు. ఈ సందర్భంగా విజయం సాధించడంపై రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఇది సమష్టి విజయమని ప్రకటించారు. ఇక పాలనపై దృష్టి సారిస్తామని తెలిపారు.
Jubilee Hills Result: 'జూబ్లీహిల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించింది'
KT Rama Rao Nov 14, 2025, 03:44 PM IST
Jubilee Hills Result: 'జూబ్లీహిల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించింది'
KTR On Jubilee Hills By Election Result: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటమిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తాము ప్రజా తీర్పును గౌరవిస్తామని ప్రకటించారు. ఆత్మ విమర్శ చేసుకుంటామని తెలిపారు.
KTR Press Meet: జూబ్లీహిల్స్‌లో నిజాయితీగా కొట్లాడం.. కానీ ఓడాం: కేటీఆర్‌
Jubilee Hills Nov 14, 2025, 03:18 PM IST
KTR Press Meet: జూబ్లీహిల్స్‌లో నిజాయితీగా కొట్లాడం.. కానీ ఓడాం: కేటీఆర్‌
KTR Sensational Comments On Jubilee Hills By Election Results: రాజకీయాల్లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మాజీ మంత్రి కేటీఆర్‌ హుందాగా స్పందించారు. తాము నిజాయితీగా కొట్లాడమని.. ఇది మరింత బాధ్యత పెంచిందని తెలిపారు. ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.
Woman Dance Video Goes Viral After Navin Yadav Victory in Jubilee Hills By Election
Woman Dance Video Nov 14, 2025, 01:40 PM IST
Woman Dance Video: నవీన్ యాదవ్ సూపర్ విక్టరీ.. మహిళ అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్యాన్స్
Woman Dance Video: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సూపర్ విక్టరీ సాధించారు. 24,658 ఓట్ల మెజార్టీతో  ఆయన విజయం ఖరారు అయింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండడంతో మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఓ మహిళ డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పాటకు తగినట్లు ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టారు. 
KTR Resign: జూబ్లీహిల్స్‌లో ఘోర ఓటమి.. కేటీఆర్‌ పదవికి రాజీనామా?
Jubilee Hills Nov 14, 2025, 01:21 PM IST
KTR Resign: జూబ్లీహిల్స్‌లో ఘోర ఓటమి.. కేటీఆర్‌ పదవికి రాజీనామా?
KTR Likely To Resign As BRS Party Working President Post: రాజకీయంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి కేటీఆర్‌ రాజీనామా చేస్తున్నారనే వార్త కలకలం రేపుతోంది. ఇది నిజమా? వాస్తవమేమిటో తెలుసుకుందాం.
Jubilee Hills: బెట్టింగ్‌లోనూ జూబ్లీహిల్స్‌ వెర్రీ కాస్ట్‌లీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.500 కోట్ల బెట్టింగ్‌?
Jubilee Hills Nov 13, 2025, 08:54 PM IST
Jubilee Hills: బెట్టింగ్‌లోనూ జూబ్లీహిల్స్‌ వెర్రీ కాస్ట్‌లీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.500 కోట్ల బెట్టింగ్‌?
Jubilee Hills By Election Result Betting Worth Of Rs 500 Crore: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎన్నిక జూబ్లీహిల్స్‌. బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని అందరూ వేస్తుండగా.. కాంగ్రెస్‌ గెలుస్తుందని మరికొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్‌ రాయుళ్లు భారీగా బెట్టింగ్‌ చేస్తున్నారు.
Jubliee Hills By Election Result 2025: రేపు వైన్‌షాపులు బంద్‌.. కల్లు కంపౌండ్, బార్లు, వైన్స్‌ దుకాణాలు క్లోజ్‌..!
Jubilee Hills By Election Nov 13, 2025, 09:20 AM IST
Jubliee Hills By Election Result 2025: రేపు వైన్‌షాపులు బంద్‌.. కల్లు కంపౌండ్, బార్లు, వైన్స్‌ దుకాణాలు క్లోజ్‌..!
14 November 2025 Wine Shops Closed in Telangana: రేపు వైన్ షాపులు బంద్‌ ఉండనున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతంలో నిబంధన వర్తిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు నియోజకవర్గంలోని అన్ని మందు షాపులు బంద్ ఉండనున్నాయి. బార్లు, కల్లు కాంపౌండ్‌లతో పాటు వైన్స్ షాపులకు కూడా ఇది వర్తిస్తుంది.
Jubilee Hills Nov 12, 2025, 06:00 PM IST
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు..కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టిన మాగంటి సునీత?
తెలంగాణలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. పోలింగ్‌ ముగియడంతో తుది ఫలితంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని తేలుతోంది. మాగంటి సునీత విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
MLC Dasoju Sravan Kumar Fire On Fake Votes In Jubilee Hills By Election
Fake votes Nov 11, 2025, 08:40 PM IST
MLC Dasoju: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం.. దొంగ ఓట్లపై ఎమ్మెల్సీ దాసోజు వాగ్వాదం
MLC Dasoju Sravan Kumar: ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో పలు బూత్‌లను పరిశీలించి పోలీసులు, ఎన్నికల తీరుపై మండిపడ్డారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
Congress Candidate Father Rowdyism In Yusufguda Congress Goons Attack On BRS Party Leaders
Jubilee Hills Nov 11, 2025, 08:20 PM IST
Jubilee Hills: పోలింగ్‌ ముగిసిన వేళ.. కాంగ్రెస్‌ అభ్యర్థి తండ్రి రౌడీయిజం
Congress Candidate Father Rowdyism In Yusufguda: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసిందో లేదో కాంగ్రెస్‌ గూండాలు పెట్రేగిపోయారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ప్రత్యర్థి పార్టీ నాయకులపై దాడికి దిగారు. దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసుల ముందే దాడి చేయడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌ ఘర్షణ వాతావరణంలో జరిగింది.
Maganti Sunitha Objection On Police Supports To Congress In Jubilee Hills
Jubilee Hills By Election Nov 11, 2025, 06:40 PM IST
Jubilee Hills: కాంగ్రెస్‌ కార్యకర్తల్లా పోలీసులు.. మాగంటి సునీత ఆగ్రహం
BRS Party Candidate Objection On Police: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా జూబ్లీహిల్స్ పోలింగ్‌లో పోలీసులు వ్యవహారిస్తున్నారని తెలిపారు. పోలీసుల తీరుపై మండిపడుతూ మాగంటి సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు.
Maganti Sunitha Video:  దయచేసి బైటకు రండి.. జూబ్లిహిల్స్ ఓటర్లను వేడుకుంటున్న మాగంటి సునీత .. వీడియో..
Jubilee Hills By Election Nov 11, 2025, 04:13 PM IST
Maganti Sunitha Video: దయచేసి బైటకు రండి.. జూబ్లిహిల్స్ ఓటర్లను వేడుకుంటున్న మాగంటి సునీత .. వీడియో..
Maganti Sunitha slams on congress govt: కాంగ్రెస్ వాళ్లు తాను ఏడిస్తే ఏడ్చానని.. నవ్వితే నవ్వానంటూ రచ్చ చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మండిపడ్డారు. దయచేసి ఓటర్లంతా బైటకు రావాలని పిలుపునిచ్చారు.   
Police Raids On BRS Party Leaders Residence In Hyderabad
Jubilee Hills By Election Nov 7, 2025, 05:00 PM IST
Police Raids: బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల ఇళ్లపై పోలీసుల దాడులు
Police Raids On BRS Party Leaders: జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల నివాసాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు ఇంటిపై పోలీసులు తనిఖీలు చేశారు. ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయడం తీవ్ర వివాదం రేపుతోంది. ఆ వీడియో వైరల్‌గా మారాడు.
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. జూబ్లీహిల్స్‌లో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీనే: హరీశ్‌ రావు
brs party Nov 7, 2025, 04:26 PM IST
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. జూబ్లీహిల్స్‌లో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీనే: హరీశ్‌ రావు
Harish Rao Fire On Police Raids In BRS Party Leaders: తెలంగాణలో నీచపు రాజకీయాలు చేస్తున్న రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతోపాటు ముస్లింలకు రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు.
Wines Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్.. 4 రోజులు వైన్‌ షాపులు బంద్‌..!
Jubilee Hills wine shops closed Nov 6, 2025, 04:43 PM IST
Wines Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్.. 4 రోజులు వైన్‌ షాపులు బంద్‌..!
Jubilee Hills Election Wines Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్‌ వరుసగా నాలుగు రోజులు వైన్ షాపులు బంద్ ఉండనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భాగంగా నియోజకవర్గ పరిధిలో నాలుగు రోజులపాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.   
KTR Challenge: మగ పుట్టుక పుడితే రేవంత్ రెడ్డి రా చూస్కుందాం: కేటీఆర్ సవాల్
Jubilee Hills By Election Nov 5, 2025, 07:14 PM IST
KTR Challenge: మగ పుట్టుక పుడితే రేవంత్ రెడ్డి రా చూస్కుందాం: కేటీఆర్ సవాల్
KTR Challenge To Revanth Reddy: రాజకీయాలు వేగంగా మారుతున్న సమయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న నీచపు వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. ఈ క్రమంలోనే రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. మగ పుట్టుక పుడితే రావాలని బస్తీ మే సవాల్‌ అన్నారు.
KTR: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి కుర్చీ మడతపెట్టి ఇవ్వాలి: కేటీఆర్‌ సంచలనం
KT Rama Rao Nov 4, 2025, 09:31 PM IST
KTR: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి కుర్చీ మడతపెట్టి ఇవ్వాలి: కేటీఆర్‌ సంచలనం
KTR: KCR Will Become Chief Minister: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రేవంత్‌ రెడ్డకి కుర్చీ మడతపెట్టి ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మాగంటి సునీత విజయంతో కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి ఖాయమని ప్రకటించారు. రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
brs party news Nov 1, 2025, 08:20 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పేసిన కేకే సర్వే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేకే సర్వే.. ఇప్పుడు తెలంగాణ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్ గురించి సర్వే వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ మరోసారి వస్తుందా? అధికార పార్టీ కాంగ్రెస్ గెలుస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.
KTR: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలి.. దమ్ముందా అంటూ కేటీఆర్‌ సవాల్‌
KT Rama Rao Oct 29, 2025, 03:11 PM IST
KTR: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలి.. దమ్ముందా అంటూ కేటీఆర్‌ సవాల్‌
KTR Challenge To Revanth Reddy: అన్నింటా మోసం చేసిన రేవంత్‌ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కారుకు, బుల్డోజర్‌కు జరుగుతున్న ఎన్నికలు అని తెలిపారు. అభివృద్ధిపై చర్చించే దమ్ముందా అని రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ చేశారు.
Maganti Sunitha: 'మాగంటి సునీత భార్యనే కాదు..' జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సంచలన ట్విస్ట్..!
Maganti Sunitha Oct 22, 2025, 03:30 PM IST
Maganti Sunitha: 'మాగంటి సునీత భార్యనే కాదు..' జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సంచలన ట్విస్ట్..!
Jubilee Hills By Election: మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత కాదంటూ సంచలన ఆరోపణలు వెలువడుతున్నాయి. మాగంటి గోపీనాథ్ కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రధుమ్న ఎన్నికల సంఘానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.  
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Revanth Reddy: జూబ్లీహిల్స్‌ విజయం భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్
    Jubilee Hills

    Revanth Reddy: జూబ్లీహిల్స్‌ విజయం భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్

  • Vizag: బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా విశాఖపట్టణం తీర్చిదిద్దుతాం: చంద్రబాబు
    chandrababu
    Vizag: బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా విశాఖపట్టణం తీర్చిదిద్దుతాం: చంద్రబాబు
  • TBD OTT: ఆలోచించిన ఆశాభాంగం కేవలం రూ. 10లకే  నెలవారి ఓటీటీ సబ్ స్క్రిప్షన్..
    TBD OTT
    TBD OTT: ఆలోచించిన ఆశాభాంగం కేవలం రూ. 10లకే నెలవారి ఓటీటీ సబ్ స్క్రిప్షన్..
  • Python Video: బాప్ రే... రోడ్డు దాటుతున్న అత్యంత భారీ కొండ చిలువ.. వీడియో చూస్తే షాక్..
    Python Video
    Python Video: బాప్ రే... రోడ్డు దాటుతున్న అత్యంత భారీ కొండ చిలువ.. వీడియో చూస్తే షాక్..
  • itel A90 Limited Edition: 128 GB మెమోరీ, 5000 mAh బ్యాటరీతో రూ. 7,500 కంటే తక్కువ ధరకే లిమిటెడ్ వర్షెన్ స్మార్ట్ ఫోన్!
    Itel A90
    itel A90 Limited Edition: 128 GB మెమోరీ, 5000 mAh బ్యాటరీతో రూ. 7,500 కంటే తక్కువ ధరకే లిమిటెడ్ వర్షెన్ స్మార్ట్ ఫోన్!
  • Venomous Two King Cobras Video: రోడ్డుపై రెండు కింగ్ కోబ్రాలు.. అరుదైన దృశ్యాలు మీరు చూడాల్సిందే..
    Venomous Cobras Video
    Venomous Two King Cobras Video: రోడ్డుపై రెండు కింగ్ కోబ్రాలు.. అరుదైన దృశ్యాలు మీరు చూడాల్సిందే..
  • Kaantha Review:‘కాంతా’ మూవీ రివ్యూ.. దుల్కర్ ఖాతాలో హిట్ పడినట్టేనా..!
    Kaantha Review
    Kaantha Review:‘కాంతా’ మూవీ రివ్యూ.. దుల్కర్ ఖాతాలో హిట్ పడినట్టేనా..!
  • Millets Roti: చలికాలంలో రోటీ, చపాతి జీర్ణక్రియను నాశనం చేస్తాయి..ఈ పిండితో ఎన్ని రొట్టెలు తిన్నా కడుపే నిండదు!
    Millets Roti
    Millets Roti: చలికాలంలో రోటీ, చపాతి జీర్ణక్రియను నాశనం చేస్తాయి..ఈ పిండితో ఎన్ని రొట్టెలు తిన్నా కడుపే నిండదు!
  • Bandi Sanjay: రాహుల్ గాంధీ, కేటీఆర్ ఇద్దరూ ఐరన్ లెగ్స్..  బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
    Bandi Sanjay
    Bandi Sanjay: రాహుల్ గాంధీ, కేటీఆర్ ఇద్దరూ ఐరన్ లెగ్స్.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
  • హైదరాబాద్ లో ఆ ఏరియాలో దారుణ పరిస్థితి.. మూడు నెలలుగా జల దిగ్భంధనంలో జనావాసాలు..
    Tattiannaram
    హైదరాబాద్ లో ఆ ఏరియాలో దారుణ పరిస్థితి.. మూడు నెలలుగా జల దిగ్భంధనంలో జనావాసాలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x