Jubilee Hills By Election Result 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం టెన్షన్ రేపుతోంది. తొలుత షేక్ పేట డివిజన్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఆ డివిజన్‌లో మొత్తం ఓట్లు 71 వేల 62 ఓట్లు ఉన్నాయి. కాగా అందులో 31వేల 182 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 43.87 శాతం పోలింగ్ నమోదయ్యింది. తరువాత వెంగళరావు నగర్ డివిజన్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది.
Jubilee Hills By Poll Results 2025 Candidate Death: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ అన్వర్ (40) అర్ధరాత్రి గుండె పోటుతో మృతి చెందారు. ఈరోజు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ఉండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆయన అనుచరులో తీవ్ర విషాదం మునిగిపోయారు.
Jubilee hills by election 2025 result: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టనున్నారు.
Hyderabad Wines Closed: మందు బాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా హైదరాబాద్‌లో జిల్లాలో.. ఆదివారం నుంచి నాలుగు రోజులు అన్ని వైన్స్ షాపులు, బార్లు, పబ్‌లు బంద్ ఉంటాయి. దీంతో మందుబాబులు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇవాళే మందు కొనుక్కొని పెట్టుకుంటున్నారు.
Seethakka In Jubilee Hills: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి సీతక్క నవీన్ యాదవ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లోకల్ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఆయన్ని గెలిపించాలని ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేశారు.
Jubilee Hills By Polls 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ గడువు కూడా ముగిసింది. మొత్తంగా 180 కి పైగా దాఖలు చేశారు. ఇందులో కొందరు నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ బాధితులు కూడా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.