Naveen Yadav takes sworn as jubilee hills mla: నవీన్ యాదవ్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు . ఈ కార్యక్రమంకు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయితే ఈ విజయం నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా మారిన నవీన్ యాదవ్‌కు తమ దున్నపోతు రాజులతో స్వాగతం పలికారు.
Bandi Sanjay fires on Rahul Gandhi and ktr: బెంగాల్ తోపాటు తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా.. మైనారిటీలంతా ఏకమై జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించారని ఎద్దేవా చేశారు. మరోవైపు హిందువులందరినీ ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Jubilee hills by election results 2025: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.
cm Revanth reddy Delhi Tour: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లనుండటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Naveen Yadav: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ఏర్పాట్లపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడారు.అధికారులు అన్నిరకాలుగా చర్యలు చేపట్టారన్నారు. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా ఓటింగ్ ఏర్పాట్లుచేశారన్నారు. బందోబస్తు, అన్నిరకాలుగా ఎన్నికల అధికారులు పకట్బంది చర్యలు తీసుకున్నారని, 50 నుంచి 55 శాతం వరకు ఓటింగ్ నమోదు కావొచ్చన్నారు. ప్రజలంతా తమ ఓటుహక్కుని ఉపయోగించుకోవాలన్నారు. ప్రజల్లో ఎన్నికలుఅంటే బాగా అవగాహన పెరిగిందన్నారు.ముఖ్యంగా యూత్ ఓటింగ్ కు ఆసక్తిచూపిస్తున్నారన్నారు.
Samala Hema: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ జూబ్లిహిల్స్ లో ఉపఎన్నిక జరుగుతున్న పలు సెంటర్ల వద్ద మాగంటి సునీతతో కలిసి పర్యటించారు. ఎన్నికల సరళిని గమనించారు.ఈ క్రమంలో కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు సామల హేమను ర్యాగింగ్ చేసే ప్రయత్నాలు చేశారని ఆరోపణలుచేశారు. మరోవైపు సామలహేమది సీతాఫల్ మండి అని ఆమెకు ఇక్కడ ఏంపని అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో సామల హేమ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం , నేతలు కావాలని రిగ్గింగ్ లు,అధికారదుర్వినియోగంకు పాల్పడుతున్నారంటూ విమర్శలు చేశారు.
Smita Sabharwal: సీనియస్ ఐఏఎస్ స్మితాసబర్వాల్ జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరుకూడా తమ ఓటు హక్కుని వినియోగించుకొవాలని పిలుపునిచ్చారు. రాజ్యంగం మనకు కల్పించిన హక్కుని ప్రతిఒక్కరు ఉపయోగించుకొవాలన్నారు. మరోవైపు జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో స్థానికులు పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడానికిముందుకు వచ్చారు.కొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య చిన్న తోపులాటలు, గొడవలు జరిగాయి. పోలీసులు రంగంలోకి దిగి వెంటనే కంట్రోల్ లోకి తీసుకొచ్చారు.
Jubilee hills by elections: జూబ్లిహిల్స్ బై పోల్స్ ముగింపు వేళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వీడియో వైరల్గా మారింది.
Hyderabad jubilee hills by elections: ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన స్థానికేతర ప్రజా ప్రతినిధులపై సీఈఓ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు.
Harish rao fires on fake voter ids: పలు చోట్ల గుట్టలు గుట్టలుగా ఫెక్ ఓటర్ ఐడీ కార్డులు దొరికాయని మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో తెలంగాణలో ఈ అంశం పెద్ద దుమారంగా మారింది.
KTR Counter to CM: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెరిగిపోతుంది. శ్రీలీల ఐటమ్ సాంగ్‌కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదన్న సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై తాజాగా స్పందించారు కేటీఆర్. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డికి మనం కండువాలు ఊపుతుంటే నచ్చట్లేదంటా.. ఓసారి ఆయన కోసం మళ్లీ ఊపుదామంటూ సభలో నవ్వులు పూయించారు కేటీఆర్.
KTR On Jubilee Hills Results: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కాకపోయినప్పటికీ.. అప్పుడే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో తాము 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచామని.. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Hyderabad Jubilee hills by Elections: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల కోసం పకట్బందిగా చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఈ సారి ఓటింగ్ సమయాన్ని గంట పొడిగించడం జరిగిందన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటలు వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు.
Jubilee Hills By Elections Prediction: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. జీ తెలుగు న్యూస్‌తో మాట్లాడిన ఆయన.. అనేక విషయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్టాప్ అయిందని.. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
cm Revanth reddy fires on kcr and ktr: ఇప్పటి వరకు మాగంటీ సునీతను గెలిపించాలని మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రజల్ని కోరలేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు . దీన్ని బట్ట కొడుకు ,అల్లుడు మీద కేసీఆర్ కు ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్ లు వేశారు.
ktr reveals former cm kcr phone call: రేవంత్ రెడ్డికి ఇంకా తర్వాతి రోజు చుక్కలు చూపిద్దామని అనుకుంటున్న సమయంలో కేసీఆర్ ఫోన్ చేశారనే విషయంను కేటీఆర్ ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైటపెట్టారు.
Bandi Sanjay fires on cm revanth reddy and ktr: మాగంటి గోపీనాథ్ ఆస్తుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కెచ్ లో భాగంగా బీఆర్ఎస్.. మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చిందన్నారు.
CP Sajjanar on Jubilee hills bypolls: ముఖ్యంగా గుంపులుగా గూమి గూడ వద్దని నియోజక వర్గం పరిధిలో ఎన్నికలు, ఓట్లలెక్కింపు రోజుల్లో ఆంక్షలు పాటించాలని సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Revanth reddy fires on kishan reddy and ktr: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కేటీఆర్ తెలంగాణ పాలిట బ్యాడ్ బ్రదర్స్ లా దాపురించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య చీకటి బంధం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.