English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Jubilee Hills By-poll

Jubilee Hills By-poll

School Holiday: రేపు స్కూల్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ రెండు ప్రదేశాల్లో తప్ప..!
School Holiday 11 November 2025 Nov 10, 2025, 10:08 PM IST
School Holiday: రేపు స్కూల్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ రెండు ప్రదేశాల్లో తప్ప..!
School Holiday Tomorrow: రెండవ శనివారం, ఆదివారం ఈ మధ్యనే సెలవులు రాగా.. ఇప్పుడు మళ్లీ రేపు కూడా విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉండనుంది. రెండు రాష్ట్రాలు అయిన తెలంగాణ, బీహార్లో మాత్రమే రేపు సెలవు ఉందనుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..  
Jubilee Hills By Poll 2025: ముగిసిన జూబ్లీహిల్స్ ప్రచారం.. గెలుపు పై ఎవరి ధీమా వారిదే..
Jubilee Hills By-poll Nov 10, 2025, 09:17 AM IST
Jubilee Hills By Poll 2025: ముగిసిన జూబ్లీహిల్స్ ప్రచారం.. గెలుపు పై ఎవరి ధీమా వారిదే..
Jubilee Hills By Poll 2025: తెలంగాణలో రాజకీయాల్లో అధికార కాంగ్రెస్- ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ పరువు -ప్రతిష్టకోసం తాపత్రయ పడుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత వచ్చిన జూబ్లీహిల్స్ బై పోల్...రెండు పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. అటు బీజేపీ కూడా రంగంలోకి దిగి ప్రచారంలో దూకుడు మీదుంది. ప్రచారం ముగిసిన రేపు జరగబోతున్న ఎన్నికలపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇంతకీ జూబ్లీహిల్స్ ఎన్నికలో గట్టెక్కేదెవరు? బలాబలాలు ఎలా ఉన్నాయంటే..  
Jubilee Hills By Poll 2025: పోలీసులా.. కాంగ్రెస్ తొత్తులా..? సోదాలపై బీఆర్ఎస్ ఫైర్..
Jubilee Hills By-poll Nov 8, 2025, 09:08 AM IST
Jubilee Hills By Poll 2025: పోలీసులా.. కాంగ్రెస్ తొత్తులా..? సోదాలపై బీఆర్ఎస్ ఫైర్..
Jubilee Hills By Poll 2025:  జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు  ఇంకా 3 రోజుల సమయం మిగిలివుంది. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అంతేకాదు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గత రెండు మూడురోజలుగా ముమ్మురం చేశారు. 
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ల నేపథ్యంలో సినీ కార్మికులకు సీఎం రేవంత్ సంచలన హామి..
Jubilee Hills By-poll Nov 6, 2025, 09:45 AM IST
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ల నేపథ్యంలో సినీ కార్మికులకు సీఎం రేవంత్ సంచలన హామి..
Jubilee Hills By Poll: జూబ్లీ హిల్స్  ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు జూబ్లిహిల్స్ లో పలు సర్వేలు .. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఎన్నికల్లో గెలవడానికి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని సినీ కార్మికులను ఆరోగ్య భీమా సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. 
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం..
Jubilee Hills By-poll Posters Controversy Nov 4, 2025, 11:26 AM IST
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం..
Jubilee hills by poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పర్వానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామిలను ఉద్దేశిస్తూ కొంత మంది నియోజకవర్గంలో అక్కడక్కడ పోస్టర్స్ అంటించడం ఇపుడు కలకలం రేపుతోంది.    

Trending News

  • Messi Net worth: రూ.100 కోట్ల జెట్‌ ఉన్న మెస్సీ.. ఏడాది సంపాదన ఎన్ని వేల కోట్లు తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి..!
    Lionel Messi Net Worth

    Messi Net worth: రూ.100 కోట్ల జెట్‌ ఉన్న మెస్సీ.. ఏడాది సంపాదన ఎన్ని వేల కోట్లు తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి..!

  • Sun Transit: 2025 చివరి సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఇది తప్పకుండా జరుగుతుంది!
    Sun Transit 2025
    Sun Transit: 2025 చివరి సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఇది తప్పకుండా జరుగుతుంది!
  • Hyderabad: పెళ్లైన నాలుగు నెలలకు నవవధువు ఆత్మహత్య.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!.
    Hyderabad
    Hyderabad: పెళ్లైన నాలుగు నెలలకు నవవధువు ఆత్మహత్య.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!.
  • Eatala Rajendar: మెస్సీ ఈవెంట్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి.. రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
    Eatala Rajendar
    Eatala Rajendar: మెస్సీ ఈవెంట్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి.. రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
  • Dhandoraa Movie: బాలయ్యకు ఎదురువెళ్లినా.. బాలయ్య ఎదురొచ్చినా.. రిస్క్ మనకే: నటుడు నందు
    Dhandoraa Movie
    Dhandoraa Movie: బాలయ్యకు ఎదురువెళ్లినా.. బాలయ్య ఎదురొచ్చినా.. రిస్క్ మనకే: నటుడు నందు
  • Viral Video: గర్ల్ ఫ్రెండ్‌ వశీకరణం మూలికలు.. రమ్మంటే వస్తుంది.. పొమ్మంటే పొతుంది.. Video ఇదే!
    Viral video
    Viral Video: గర్ల్ ఫ్రెండ్‌ వశీకరణం మూలికలు.. రమ్మంటే వస్తుంది.. పొమ్మంటే పొతుంది.. Video ఇదే!
  • Chay Sobhita Wedding: "ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు"..నాగచైతన్యతో పెళ్లిపై శోభిత సంచలన కామెంట్స్!
    Sobhita Dhulipala
    Chay Sobhita Wedding: "ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు"..నాగచైతన్యతో పెళ్లిపై శోభిత సంచలన కామెంట్స్!
  • Mallanna Kalyanam: నేడు మల్లన్న కల్యాణం.. 3 నెలల మహా జాతరకు వేళాయే..! లక్షలాది మంది భక్తులు..
    Komuravelli Mallanna Kalyanam
    Mallanna Kalyanam: నేడు మల్లన్న కల్యాణం.. 3 నెలల మహా జాతరకు వేళాయే..! లక్షలాది మంది భక్తులు..
  • Snake Video: తగ్గెదెలా.. బైక్ వెనక సీట్లో కూర్చుని బుసలు కొడుతున్న నాగు పాము.. అరుదైన వీడియో..
    Snake Video
    Snake Video: తగ్గెదెలా.. బైక్ వెనక సీట్లో కూర్చుని బుసలు కొడుతున్న నాగు పాము.. అరుదైన వీడియో..
  • Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..
    Mamata Banerjee
    Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x