Jubilee Hills By Election 2025 Voting LIVE Updates: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మంగళవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఓటింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Jubilee Hills by poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ వద్ద చివరి ఓటు పడేవరకూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతి ఇంటి నుంచీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, తిరిగి ఇళ్లకు చేరేలా పర్యవేక్షణ బాధ్యతలను పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీ నేతలకు అప్పగించింది.
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ బై పోల్ సర్వం సిద్దం అయింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో బై పోల్ జరగుతుంది. ఈ పోటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా మొత్తంగా 58 అభ్యర్ధులు తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు.
Jubilee Hills By Poll 3 Days School Holidays Minister Reacts: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. రేపు ఆదివారంతోపాటు సోమవారం, మంగళవారం 11వ తేదీ ఎన్నికల నేపథ్యంలో ఆరోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక విజ్ఞప్తి కూడా ఓటర్‌లకు చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Jubilee Hills By-Poll Election Campaign 2025 Ends: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం ఉత్కంఠగా సాగుతోంది. ఇక తుది అంకానికి కూడా చేరుకుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం కొనసాగే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం రేపు సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఆ తర్వాత పోలింగ్‌కు 48 గంటల ముందే అంతా సైలెంట్ అయిపోతుంది. విద్యాసంస్థలు, వైన్ షాపులకు కూడా ఈ నియోజకవర్గం పరిధిలో బంద్ ఉండనున్నాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
EC Raids at Marri Janardhan Reddy Residence: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పలు చోట్ల ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ సోదాలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో మోతీనగర్‌లోని మర్రి నివాసం, కూకట్‌పల్లిలోని రవీందర్‌రావు నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ సోదాలు చేపట్టాయి.
Check Name In Voter List For Jubilee Hills By Poll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నాయి. అక్కడి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.