kalvakuntla Kavitha fires on harish rao: కొంత మంది ఇండిపెండెంట్ లు తన వద్దకు వచ్చి జూబ్లిహిల్స్ బై పోల్స్ వేళ ఎవరికి మద్దతు ఇవ్వాలొ అడిగారని దీనిపై తాను రియాక్ట్ కాలేదన్నారు. అంతే కాకుండా.. మాజీ మంత్రి హరీష్ రావు కుట్రలతోనే బీఆర్ఎస్ జూబ్లిహిల్స్ బై పోల్స్ లో ఓడిపోయిందన్నారు.
Kavitha Post on Jubilee hills by poll results 2025: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా చేసిన ట్విట్ మరో రచ్చగా మారింది.
Jubilee hills by election results 2025: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.
Jubilee hills by Poll Results: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇప్పటి వరకు జరిగిన అన్నిరౌండ్లలోను ఆధిక్యంతో దూసుకునిపోతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana police officers association fires on ktr: డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కు తీసుకుని బేషరతుగా కేటీఆర్ సారీ చెప్పాలని అధికారుల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది.
Smita Sabharwal: సీనియస్ ఐఏఎస్ స్మితాసబర్వాల్ జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరుకూడా తమ ఓటు హక్కుని వినియోగించుకొవాలని పిలుపునిచ్చారు. రాజ్యంగం మనకు కల్పించిన హక్కుని ప్రతిఒక్కరు ఉపయోగించుకొవాలన్నారు. మరోవైపు జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో స్థానికులు పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడానికిముందుకు వచ్చారు.కొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య చిన్న తోపులాటలు, గొడవలు జరిగాయి. పోలీసులు రంగంలోకి దిగి వెంటనే కంట్రోల్ లోకి తీసుకొచ్చారు.
Maganti Sunitha: జూబ్లిహిల్స్ ఎన్నికలు జరుగుతున్న వివిధ పోలింగ్ స్టేషన్ లలో పోలింగ్ సరళిని చూసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిమాగంటి సునీత వెళ్లారు.ఈ క్రమంలో కొంత మంది కాంగ్రెస్ నేతలు తనను టార్గెట్ చేశారన్నారు. కొట్టడానికి వచ్చారని చెప్పుకొచ్చింది. ఎన్నికల రిజల్ట్ తర్వాత తమసంగతేంటో చూపిస్తామని కొంత మంది కాంగ్రెస్ శ్రేణులు తనను బెదిరించారని చెప్పుకొచ్చింది. అందుకే ప్రజంతా భారీగా తరలి వచ్చి జూబ్లిహిల్స్ లో ఓటింగ్ వేసి తమ అభిమాన నేతకు చెందిన పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
Maganti Sunitha: జూబ్లిహిల్స్ ఎన్నికల పోలింగ్ సరళిని గమనించడానికి వివిధపోలింగ్ స్టేషన్ లకు వెళ్లినప్పుడు తనను కాంగ్రెస్ శ్రేణులు సీక్రెట్ గా ఫాలో అయ్యారంటూ మాగంటి సునీత సీరియస్ అయ్యారు. అదే విధంగా ఒక పోలింగ్ బూత్ లో.. నవీన్ యాదవ్ బామ్మర్దిఉన్నాడని అతను తనను చూడగానే పారిపోయాని కూడా మాగంటీ సునీత వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తప్పులు చేయకుంటే పారిపోవాల్సిన అవసరం ఏంటని కూడా మాగంటి సునీత పోలీసుల తీరుపై, కాంగ్రెస్ నేతలపై మండిపడింది.
Jubilee hills by elections: జూబ్లిహిల్స్ బై పోల్స్ ముగింపు వేళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వీడియో వైరల్గా మారింది.
Hyderabad jubilee hills by elections: ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన స్థానికేతర ప్రజా ప్రతినిధులపై సీఈఓ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు.
Harish rao fires on fake voter ids: పలు చోట్ల గుట్టలు గుట్టలుగా ఫెక్ ఓటర్ ఐడీ కార్డులు దొరికాయని మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో తెలంగాణలో ఈ అంశం పెద్ద దుమారంగా మారింది.
KTR about Gopinath Mother: మాగంటి గోపినాథ్ తల్లిగారికి కొడుకు చనిపోయిన ఆరు నెలల తర్వాత సడన్‌గా ఎన్నికల ముందు ఆయన మరణంపై అనుమానాలు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు కేటీఆర్. ఇదంతా కాంగ్రెస్ వాళ్లు నడిపిస్తున్న స్టోరీ అన్నారు. గోపి గారికి సీరియస్‌గా ఉందంటే నేను బయలుదేరాను.. నేను వెళ్లేలోపే ఆయన చనిపోయారు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా..? అని కేటీఆర్ మండిపడ్డారు.
cm Revanth reddy fires on kcr and ktr: ఇప్పటి వరకు మాగంటీ సునీతను గెలిపించాలని మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రజల్ని కోరలేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు . దీన్ని బట్ట కొడుకు ,అల్లుడు మీద కేసీఆర్ కు ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్ లు వేశారు.
ktr reveals former cm kcr phone call: రేవంత్ రెడ్డికి ఇంకా తర్వాతి రోజు చుక్కలు చూపిద్దామని అనుకుంటున్న సమయంలో కేసీఆర్ ఫోన్ చేశారనే విషయంను కేటీఆర్ ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైటపెట్టారు.
Bandi Sanjay fires on cm revanth reddy and ktr: మాగంటి గోపీనాథ్ ఆస్తుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కెచ్ లో భాగంగా బీఆర్ఎస్.. మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చిందన్నారు.
Harish rao fires on cm Revanth reddy: తెలంగాణలో క్రైమ్ రేటు పెరిగిందని ఏకంగా డీజీపీ చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఇంకా మాట్లాడుతున్నవ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఏకీపారేశారు.
Ktr fires on cm revanth reddy: తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ కు పట్టిన గ్రహాణం వీడాలంటే కేసీఆర్ పాలన రావాలని ఎక్స్ లో ట్విట్ చేశారు.
Maganti Gopinath Mother: తన కొడుకు చివరి చూపు కూడా తనకు దక్కకుంటే చేశారని కేటీఆర్ పై మాగంటి గోపినాథ్ తల్లిసంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తన కొడుకు ఆస్పత్రిలో అడ్మిట్ఎందుకు అయ్యాడో కూడా తెలీదన్నారు. కేటీఆర్ ను తన కొడుకును చూసేలా అనుమతి ఇప్పించాలని ప్రాదేయ పడిన కూడా పట్టించుకోలేదన్నారు. తమను ఆస్పత్రి లోకి రానివ్వలేదన్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ మాగంటి గోపినాథ్ తల్లి కేటీఆర్ పై చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారంగా మారాయి.
Jubilee hills by elections: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మొత్తంగా తమ పార్టీ ఈసారి జూబ్లిహిల్స్ లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు.
Ktr fires on cm revanth reddy: రేవంత్ రెడ్డి ఏదో యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తి లెక్క ఫీల్ అవుతున్నాడని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తోక కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.