English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Kantara Chapter 1 1st day Collections

Kantara Chapter 1 1st day Collections

Kantara Chapter 1: ఒక్క అడుగు దూరంలో కాంతార.. రిషబ్ శెట్టి మూవీ ఆ రికార్డు అందుకుంటాడా..!
Kantara Chapter 1 Box Office Collections Oct 18, 2025, 03:09 PM IST
Kantara Chapter 1: ఒక్క అడుగు దూరంలో కాంతార.. రిషబ్ శెట్టి మూవీ ఆ రికార్డు అందుకుంటాడా..!
Kantara Chapter 1 Box Office Collections: రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ  డైరెక్ట్ చేసిన చిత్రం  ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార  చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ముందుగా ప్రీ బుకింగ్స్ లో అంతగా జోరు చూపించలేదు. ఒక్కసారిగా ప్రీమియర్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమా దక్షిణాది సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది హైయ్యోస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పూటకో రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డుపై కన్నేసింది. 
Kantara Chapter 1: ‘సలార్’ రికార్డులను క్రాస్ చేసిన ‘కాంతార ఛాప్టర్ 1’.. ఇది కదా మాస్ రాంపేజ్..
Kantara Chapter 1 Box Office Collections Oct 15, 2025, 02:23 PM IST
Kantara Chapter 1: ‘సలార్’ రికార్డులను క్రాస్ చేసిన ‘కాంతార ఛాప్టర్ 1’.. ఇది కదా మాస్ రాంపేజ్..
Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం  ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార  చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే దూకుడు చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల దండయాత్ర చేస్తోంది. తాజాగా ఈ సినిమా 2 వారాలు కంప్లీట్ కాకముందే పలు రికార్డులను బ్రేక్ చూస్తూ దూకుడు మీదుంది. తాజాగా ఈ చిత్రం సలార్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. 
Kantara Chapter 1 1st Week Collections: ‘కాంతార ఛాప్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..! బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత..
Kantara Chapter 1 1st Week Box Office Collections Oct 10, 2025, 06:45 AM IST
Kantara Chapter 1 1st Week Collections: ‘కాంతార ఛాప్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..! బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత..
Kantara Chapter 1 1st Week Collections:  రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం  ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార  చిత్రానికి ముందు ఏం జరిగిందనే కథతో ఈ  ప్రీక్వెల్ ను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తో ఎపిక్ రాంపేజ్ చూపెడుంది. ఈ బుధవారంతో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందనే విషయానికొస్తే..  
Kantara Chapter 1: 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర ‘కాంతార ఛాప్టర్ సంచలనం.. రూ. 400 కోట్ల క్లబ్బులో ఎంట్రీ..
Kantara Chapter 1 6 Day Box Office Collections Oct 8, 2025, 07:51 AM IST
Kantara Chapter 1: 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర ‘కాంతార ఛాప్టర్ సంచలనం.. రూ. 400 కోట్ల క్లబ్బులో ఎంట్రీ..
Kantara Chapter 1  6 Days Collections: జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ముందు ఏం జరిగిందనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే బ్లాక్ బస్టర్  టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా నిన్నటితో 6 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే.. 
Rukhmini Vasanth Remunation:‘కాంతార ఛాప్టర్ 1’ కోసం రుక్మిణి వసంత్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
kantara chapter 1 Oct 4, 2025, 05:55 AM IST
Rukhmini Vasanth Remunation:‘కాంతార ఛాప్టర్ 1’ కోసం రుక్మిణి వసంత్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
Rukhmini Vasanth Remunation for Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. విజయ దశమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 89 కోట్ల గ్రాస్ వసూల్లతో  సంచలనం రేపింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన ‘రుక్మిణి వసంత్’ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 
 Kantara Chapter 1 First day Collections:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే ఊహకందని ఊచకోత..
Kantara Chapter 1 1st day Collections Oct 3, 2025, 07:25 AM IST
Kantara Chapter 1 First day Collections:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే ఊహకందని ఊచకోత..
Kantara Chapter 1 First day WW Box Office Collections: జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన ‘కాంతార’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాపై ముందు నుంచి అంచనాలున్నాయి. కానీ రిలీజ్ దగ్గర పడే కొద్దీ అనుకున్నంత రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం లేవు. కానీ ప్రీమియర్స్ తర్వాత అంతా మారిపోయింది.

Trending News

  • Ration Cards: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్! రేషన్‌ కార్డులు ఈ కేవైసీ చేసుకున్నారా?
    Ration cards

    Ration Cards: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్! రేషన్‌ కార్డులు ఈ కేవైసీ చేసుకున్నారా?

  •  Video Viral: ఇదెక్కడి భక్తిరా నాయన.. దేవుడి హుండీలో కర్పూరం వెలిగించి వేసిన మహిళ.. వీడియో..
    Pithapuram
    Video Viral: ఇదెక్కడి భక్తిరా నాయన.. దేవుడి హుండీలో కర్పూరం వెలిగించి వేసిన మహిళ.. వీడియో..
  • PPF: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు ప్రతినెలా లక్ష సంపాదించే సూపర్ ఛాన్స్.. నమ్మకుంటే ఈ లెక్క చూడండి..!!
    PPF Interest Rate
    PPF: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు ప్రతినెలా లక్ష సంపాదించే సూపర్ ఛాన్స్.. నమ్మకుంటే ఈ లెక్క చూడండి..!!
  • Curd Weight Loss: పెరుగులో దీన్ని కలిపి తింటే పొట్ట చుట్టు ఉన్న కొవ్వు మటాష్..వారంలో మార్పు కనిపిస్తుంది!
    weight loss
    Curd Weight Loss: పెరుగులో దీన్ని కలిపి తింటే పొట్ట చుట్టు ఉన్న కొవ్వు మటాష్..వారంలో మార్పు కనిపిస్తుంది!
  • Ande sri Death Reason:  గత నెల రోజులుగా అందెశ్రీ చేసిన ఈ  నిర్లక్ష్యమే.. ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందా?  ప్రతి ఒకరు  తెలుసుకోవాల్సిన విషయం ఇది..!!
    ande sri death reason
    Ande sri Death Reason: గత నెల రోజులుగా అందెశ్రీ చేసిన ఈ నిర్లక్ష్యమే.. ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందా? ప్రతి ఒకరు తెలుసుకోవాల్సిన విషయం ఇది..!!
  • Dharmendra Health: లెజెండరీ హీరో ధర్మేంద్ర ఆరోగ్యంపై రూమర్స్.. తప్పుడు వార్తలంటూ ఖండించిన నటుడి టీమ్
    dharmendra health Update
    Dharmendra Health: లెజెండరీ హీరో ధర్మేంద్ర ఆరోగ్యంపై రూమర్స్.. తప్పుడు వార్తలంటూ ఖండించిన నటుడి టీమ్
  • Best Mileage Bikes: రూ.1,00,000 లోపు బడ్జెట్‌తో లీటర్‌కి 66 కి.మీ. మైలేజ్ ఇస్తున్న టాప్-5 బైక్‌లు ఇవే!
    Best Mileage Bikes
    Best Mileage Bikes: రూ.1,00,000 లోపు బడ్జెట్‌తో లీటర్‌కి 66 కి.మీ. మైలేజ్ ఇస్తున్న టాప్-5 బైక్‌లు ఇవే!
  • Jatadhara Box Office Collections: సుధీర్ బాబు ‘జటాధరా’ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్..
    Jatadhara Collections
    Jatadhara Box Office Collections: సుధీర్ బాబు ‘జటాధరా’ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్..
  • Bahubali Epic Collections:  రీ రిలీజ్ లో ‘బాహుబలి ఎపిక్’ రికార్డ్స్.. ఇది ఊహించలేదు..
    Bahubali Epic Re Release Collections
    Bahubali Epic Collections: రీ రిలీజ్ లో ‘బాహుబలి ఎపిక్’ రికార్డ్స్.. ఇది ఊహించలేదు..
  • Elephant Runs Video: ఓర్నాయనో..  పులిని పట్టుకుందామని వచ్చి రోడ్డు మీద పరుగులు పెట్టిన భారీ ఏనుగు.. వీడియో వైరల్..
    Karnataka
    Elephant Runs Video: ఓర్నాయనో.. పులిని పట్టుకుందామని వచ్చి రోడ్డు మీద పరుగులు పెట్టిన భారీ ఏనుగు.. వీడియో వైరల్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x