English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Kantara Chapter 1 Review

Kantara Chapter 1 Review

Kantara Chapter 1: ఒక్క అడుగు దూరంలో కాంతార.. రిషబ్ శెట్టి మూవీ ఆ రికార్డు అందుకుంటాడా..!
Kantara Chapter 1 Box Office Collections Oct 18, 2025, 03:09 PM IST
Kantara Chapter 1: ఒక్క అడుగు దూరంలో కాంతార.. రిషబ్ శెట్టి మూవీ ఆ రికార్డు అందుకుంటాడా..!
Kantara Chapter 1 Box Office Collections: రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ  డైరెక్ట్ చేసిన చిత్రం  ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార  చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ముందుగా ప్రీ బుకింగ్స్ లో అంతగా జోరు చూపించలేదు. ఒక్కసారిగా ప్రీమియర్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమా దక్షిణాది సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది హైయ్యోస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పూటకో రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డుపై కన్నేసింది. 
Kantara Chapter 1 1st Week Collections: ‘కాంతార ఛాప్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..! బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత..
Kantara Chapter 1 1st Week Box Office Collections Oct 10, 2025, 06:45 AM IST
Kantara Chapter 1 1st Week Collections: ‘కాంతార ఛాప్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..! బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత..
Kantara Chapter 1 1st Week Collections:  రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం  ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార  చిత్రానికి ముందు ఏం జరిగిందనే కథతో ఈ  ప్రీక్వెల్ ను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తో ఎపిక్ రాంపేజ్ చూపెడుంది. ఈ బుధవారంతో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందనే విషయానికొస్తే..  
Kantara Chapter 1: 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర ‘కాంతార ఛాప్టర్ సంచలనం.. రూ. 400 కోట్ల క్లబ్బులో ఎంట్రీ..
Kantara Chapter 1 6 Day Box Office Collections Oct 8, 2025, 07:51 AM IST
Kantara Chapter 1: 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర ‘కాంతార ఛాప్టర్ సంచలనం.. రూ. 400 కోట్ల క్లబ్బులో ఎంట్రీ..
Kantara Chapter 1  6 Days Collections: జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ముందు ఏం జరిగిందనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే బ్లాక్ బస్టర్  టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా నిన్నటితో 6 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే.. 
 Kantara Chapter 1 First day Collections:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే ఊహకందని ఊచకోత..
Kantara Chapter 1 1st day Collections Oct 3, 2025, 07:25 AM IST
Kantara Chapter 1 First day Collections:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే ఊహకందని ఊచకోత..
Kantara Chapter 1 First day WW Box Office Collections: జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన ‘కాంతార’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాపై ముందు నుంచి అంచనాలున్నాయి. కానీ రిలీజ్ దగ్గర పడే కొద్దీ అనుకున్నంత రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం లేవు. కానీ ప్రీమియర్స్ తర్వాత అంతా మారిపోయింది.
 Kantara Chapter 1 Review:‘కాంతార ఛాప్టర్ 1’ రివ్యూ.. మెప్పించే డేవోషనల్ ఫాంటసీ యాక్షన్ డ్రామా..!
Kantara Chapter 1 Review Oct 2, 2025, 01:15 AM IST
Kantara Chapter 1 Review:‘కాంతార ఛాప్టర్ 1’ రివ్యూ.. మెప్పించే డేవోషనల్ ఫాంటసీ యాక్షన్ డ్రామా..!
Kantara Chapter 1 Review: రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా తెరకెక్కించిన ‘కాంతార’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇపుడు ఆ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘కాంతర’ ఛాప్టర్ 1 లెజెండ్. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పలు చోట్ల ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా లేదా చూద్దాం..   
Kantara Chapter 1 First Review:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ రివ్యూ.. టాక్ ఇలా ఉందేంటి..!
Kantara Chapter 1 First Review Oct 1, 2025, 11:28 AM IST
Kantara Chapter 1 First Review:‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్ రివ్యూ.. టాక్ ఇలా ఉందేంటి..!
Kantara chapter 1 First review: గత కొన్నేళ్లుగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. మరికొంత మంది మేకర్స్ మాత్రం. అంతుక ముందు జరిగిన స్టోరీల నేపథ్యంలో ప్రీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంతార మూవీకి కొనసాగింపుగా కాంతార 1 సినిమా ప్రీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ టాక్ రివ్యూ ఎలా ఉందనే విషయానికొస్తే.. 

Trending News

  • Snake Video: ఓర్నాయనో... ఏకంగా బీరువాలో సయ్యాటలాడుతున్న రెండు నాగు పాములు.. అరుదైన వీడియో..
    Snake Video

    Snake Video: ఓర్నాయనో... ఏకంగా బీరువాలో సయ్యాటలాడుతున్న రెండు నాగు పాములు.. అరుదైన వీడియో..

  • Sri Sri Ravi Shankar: శ్రీశ్రీ రవిశంకర్‌కు విశిష్ట పురస్కారం.. 'వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు'తో సత్కారం
    Sri Sri Ravi shankar
    Sri Sri Ravi Shankar: శ్రీశ్రీ రవిశంకర్‌కు విశిష్ట పురస్కారం.. 'వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు'తో సత్కారం
  • Video Viral: వీడసలూ మనిషేనా..?.. రన్నింగ్ బస్సులో యువతి ప్రైవేటు పార్ట్‌ల మీద చెయ్యివేసి మరీ.. షాకింగ్ వీడియో..
    Video Viral
    Video Viral: వీడసలూ మనిషేనా..?.. రన్నింగ్ బస్సులో యువతి ప్రైవేటు పార్ట్‌ల మీద చెయ్యివేసి మరీ.. షాకింగ్ వీడియో..
  • Chevella Bus Accidnt: మీర్జాగూడ ఘోర బస్సు ప్రమాదం.. టిప్పర్‌ యజమాని సంచలన వ్యాఖ్యలు..!
    Chevella bus accident
    Chevella Bus Accidnt: మీర్జాగూడ ఘోర బస్సు ప్రమాదం.. టిప్పర్‌ యజమాని సంచలన వ్యాఖ్యలు..!
  • Python In Tirumala Video: గుండెలు  గుభేల్.. తిరుమల ఘాట్‌ రోడ్డులో భారీ కొండ చిలువ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
    tirumala
    Python In Tirumala Video: గుండెలు గుభేల్.. తిరుమల ఘాట్‌ రోడ్డులో భారీ కొండ చిలువ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
  • 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..డబుల్ శాలరీ, డబుల్ అలవెన్స్‌లు..దెబ్బకి అప్పుల బాధ తీరిపోతుంది!
    8th Pay Commission
    8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..డబుల్ శాలరీ, డబుల్ అలవెన్స్‌లు..దెబ్బకి అప్పుల బాధ తీరిపోతుంది!
  • OPPO Reno 15 Mini: 200MP కెమెరాతో OPPO నుంచి అదిరిపోయే మొబైల్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ లీక్!
    Oppo R15 Mini
    OPPO Reno 15 Mini: 200MP కెమెరాతో OPPO నుంచి అదిరిపోయే మొబైల్.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌ లీక్!
  • Huge Snake Video: వామ్మో జర్రుంటే.. అమ్మాయిని మొత్తం ఆ పాము మింగేసేది.. వీడియో..
    Huge Snake Video
    Huge Snake Video: వామ్మో జర్రుంటే.. అమ్మాయిని మొత్తం ఆ పాము మింగేసేది.. వీడియో..
  • Rail Accident: రైలులో మంటలు.. జనం హాహాకారాలు.. ఏం జరిగిందంటే..
    Rail Accident
    Rail Accident: రైలులో మంటలు.. జనం హాహాకారాలు.. ఏం జరిగిందంటే..
  • Bank Jobs: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. నేడే దరఖాస్తుకు చివరి తేదీ..!
    Bank jobs
    Bank Jobs: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. నేడే దరఖాస్తుకు చివరి తేదీ..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x