Schools Holiday Tomorrow : భారతదేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులకు సంతోషకరమైన వార్త.. నవంబర్ 5.. 6 తేదీల్లో అనేక స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. ఈ సెలవులు కార్తీక పౌర్ణమి.. గురునానక్ జయంతి సందర్భంగా ఇవ్వబడుతున్నాయి. ఈ రెండు పండుగలు కూడా భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత కలిగినవి.
School Holiday due to Karthika Pournami: సాధారణంగా దసరా, దీపావళి తర్వాత పిల్లలకు ఎక్కువ సెలవులు వచ్చేది క్రిస్మస్ తో పాటు సంక్రాంతి సెలవులే. కానీ దీపావళి తర్వాత కార్తీక పౌర్ణమితో పాటు అదే రోజు సిక్కుల మొదటి గురువు గురు నానక్ జయంతి సందర్బంగా స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులకు సెలవు ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.