Supreme court on Karur Stampede: టీవీకే పార్టీ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో సీబీఐ విచారణకు ఆదేశించింది.
ముగ్గురు సభ్యుల కమిటీకి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వం వహిస్తారని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.
Rishabh shetty on karur Stampede: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై కాంతారా హీరో రిషభ్ శెట్టి రియాక్ట్ అయ్యారు.ఈ క్రమంలో దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా అభిమానులు తమకు ఎవరైన హీరోలు నచ్చితే వాళ్లను దేవుళ్లలా పూజిస్తారన్నారు.
karur rally stampede: కరూర్ లో తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 41కి చేరింది. ఈ క్రమంలో టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ పై పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఆలస్యం వల్ల ఇంత ఘోరం జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
tvk Vijay rally stampede: టీవీకే పార్టీ కరూర్ ఘటనపై తమిళ నటి ఓవియా రియాక్ట్ అయ్యింది. దీనిపై విజయ్ ను అరెస్ట్ చేయాలని ట్విట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద వార్ మొదలైంది. నటిని బూతులు తిడుతూ విజయ్ అభిమానులు రెచ్చిపోయారు.
Vijay karur rally stampede: విజయ్ దళపతి కరూర్ ర్యాలీపై ఒక నెటిజన్ చేసిన ట్విట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు దీనిలో కుట్రకోణం ఉందని విజయ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు.
Tvk Vijay rally stampede: తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ మీటింగ్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 39 మంది దుర్మరణం చెందారు. మరో వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.ఈ క్రమంలో విజయ్ చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Tamil nadu stampede news: టీవీకే పార్టీ మీటింగ్ కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణాల సంఖ్య క్రమంగా పెరుగడం ఆందోళన కరంగా మారింది. దీనిపై ప్రధానిమోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు.
Cm Stalin Serious on Karur Rally Stampede: టీవీకే విజయ్ దళపతి కరూర్ పార్టీ మీటింగ్ లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 40 మందికిపైగా ఊపిరాడక చనిపోయారు. ఈ క్రమంలో సీఎం స్టాలీన్ సైతం దీనిపై సీరియస్ అయ్యారు. ఘటన ప్రదేశంలో యుద్ద ప్రాతిపదికన సహయక చర్యల్ని నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.