హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తిమహేష్ పై తెలంగాణ పోలీసులు కొరడ ఝుళిపించారు. ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యాఖలు చేసిన కత్తిపై 6 నెలల పాటు నగర మహిష్కరణ బహిష్కరణ వేటు వేశారు. తాజా నిర్ణయంతో ఇక ఆరు నెలల పాటు కత్తి మహేష్ హైదరాబాదులో అడుగుపెట్టేందుకు వీలులేదు. నిషేదిత గడవు సమయంలో ఆయన నగరంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు శిక్షకు అర్హులవుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.