Kurnool Bus Travels: కర్నూలులో కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన కీలక విషయాలు బయట కొస్తున్నాయి. ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.
Kurnool Bus Accident: అప్పటి వరకు నిద్రలో ఉన్న ప్రయాణికులు మరికొన్ని గంటల్లో తమ గమ్య స్థానాలకు చేరుకుంటారని హాయిగా నిద్రపోదుతున్నారు. ఇంతలో ఓ అనుకోని సంఘటనతో వాళ్లందరు తిరిగిరాని లోకాలకు వెళతారని బహుశా వారు కూడా ఊహించి ఉండరు. మరోవైపు తమకు సంబంధించిన రక్త సంబంధీకులు మృత్యు ఒడిలోకి జారుకోవడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. కర్నూలు బస్సు యాక్సిడెంట్ కు గల ప్రధాన కారణాలు ఏమిటి ? ఇందులో ఎవరి తప్పదం ఎంత వరకు ఉన్నదనే విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.