Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి తగ్గడం లేదు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీగా రాజకీయ విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు.
CM KCR went to Delhi: సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. వరద నష్టంపై కేంద్రం పెద్దలను కలవనున్నారు, ఇవాళ అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండు, మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై కేంద్రం పెద్దలతో చర్చించనున్నారు. జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించి పలువురు నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
Telangana: దేశ 15వ రాష్ట్రపతిగా బాద్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్మును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ విపక్ష అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే
Bandi Sanjay: రాష్ట్రప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం జీవించే హక్కును కాలరాయడమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
Telangana Rains 2022: Heavy rains in Telangana for more 3 days warns Hyderabad Meteorological Centre. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Telangana Rains 2022: Telangana Govt has been alerted in the wake of heavy rain forecast. భారీ వర్ష సూచన నేపథ్యంలో తెలంగాణ అధికారిక యంత్రణగం అప్రమత్తం అయింది.
Mandals In Telangana: తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
KTR Birthday Special: తండ్రికి తగ్గ తనయుడు! నవతరం నాయకుడు! వ్యూహాల్లో చాణక్యుడు కేటీఆర్! పార్టీ కేడర్‌కు తలలో నాలుక! పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న నేత! తెలంగాణకు భవిష్యత్ సూచిక ఈ యంగ్ లీడర్! సక్సెస్‌కు శ్రమపడటం తప్ప షార్ట్ కట్స్ ఉండవని నిరూపించిన కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతోంది జీ తెలుగు న్యూస్
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త కాన్వాయ్ సిద్ధం అవుతోంది. ఈ వాహనాలకు భద్రతా పరమైన అదనపు హంగులు దిద్దుతున్నారు. ఆ పనులను ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపునేనిగూడెంలో నిర్వహిస్తున్నారు
Kishan reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కుట్రల వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. క్లౌడ్ బరస్ట్ పై కేసీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని.. సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. కాళేశ్వరం పంప్ హౌజులు మునిగిన ఘటన నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్రలు అంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
CM KCR: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్. భద్రాచలంలో ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏటూరు నాగారంలోని వరద ప్రాంతాలను పరిశీలించారు కేసీఆర్. ఈ సందర్భంగా గోదావరి వరద ప్రవాహన్ని పరిశీలించారు. గోదారమ్మకు శాంతి పూజలు చేశారు సీఎం కేసీఆర్
CM KCR said that there is a need to prepare an action plan to permanently protect the people of the catchment area from the heavy floods that flow every year in Tamilisai, Hanmakonda, Bhadradri, Bhadrachala Godavari rivers.
CM KCR: తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి నది హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు రిజర్వాయర్లకు సంబంధించి ఇన్‌ఫ్లో, అవుట్ఫ్లోలపై ఆరా తీశారు.
Laxman: తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్,బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఎంపీ కె. లక్ష్మణ్..సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.