Passengers cardboard journey in bus: ఇటీవల ఒక యువతి తనతో ప్రయాణికుడు కావాలని అసభ్యంగా తాకాడని చెబుతూ ఒక వీడియోను రికార్డు చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దెబ్బకు అతను చనిపోయాడు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో దీనిపై కేరళలో కొంత మంది బస్సు ప్రయాణికులు వినూత్నంగా ప్లాన్ లు వేశారు.
Kozhikode man suicide : కోజికోడ్ లో రన్నింగ్ బస్సులో తన పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని యువతి వీడియో రికార్డు చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది దీనిపై అతడ్ని ఏకీపారేశారు. అసలు ఏంజరిగిందో కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.